Taapsee Relation with that heroine husband.. is it true

Taapsee: తాప్సి నిజంగానే ఆ హీరోయిన్ భర్తతో ఎఫైర్ నడిపించిందా..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సొట్ట బుగ్గల సుందరి అనగానే అందరికీ ఇప్పటి జనరేషన్ హీరోయిన్ అయినా తాప్సి పన్ను గుర్తుకొస్తుంది.ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను తన నటన ద్వారా సంపాదించుకుంది.

Taapsee Relation with that heroine husband.. is it true

అయితే అలాంటి ఈ హీరోయిన్ తెలుగులోకి మంచు మనోజ్ ఝమ్మంది నాదం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది.అయితే ఈమె టాలీవుడ్ లో చేసే సమయంలో ఓ హీరోయిన్ భర్తతో ఎఫైర్ నడిపించింది అంటూ న్యూస్ వచ్చింది ఎవరో కాదు ఆది పినిశెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోగా.. విలన్ గా..సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించిన ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని అనే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.(Taapsee)

Also Read: Heroine: వేరే అమ్మాయితో భర్త ఎఫై**.. విడాకులు ఇవ్వబోతున్న హీరోయిన్…?

అయితే ఈ హీరో ని పెళ్లి చేసుకోక ముందే ఆది పినిశెట్టి తాప్సీ మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తోంది అనే టాక్ టాలీవుడ్ కోలీవుడ్ లో వైరల్ అయింది. దానికి ప్రధాన కారణం వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలే.. గుండెల్లో గోదారి సినిమా షూటింగ్లో మొదటిసారి ఆది పినిశెట్టి తాప్సి కలిసి నటించారు.ఈ సినిమాలో తాప్సి, ఆది మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి.

Taapsee Relation with that heroine husband.. is it true

ఇక ఎప్పుడైతే ఈ సన్నివేశాల్లో నటించారో అప్పటినుండి వీరిద్దరూ డేటింగ్ వార్తలను ఎదుర్కొన్నారు.అయితే డేటింగ్ వార్తలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా నీవెవరో అనే మూవీలో కూడా తాప్సి,ఆది కలిసి నటించారు. దాంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పడానికి ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని పెళ్లి చేసుకున్నారు. అలాగే తాప్సీ మతియాస్ బో ని పెళ్లాడారు. ఇక వీరిద్దరి మధ్య చక్కర్లు కొట్టిన న్యూస్ కేవలం రూమర్స్ మాత్రమే అని అర్థమవుతుంది.(Taapsee)