Tripti Dimri found cross with lover.

Tripti Dimri: బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ త్వరలోనే సౌత్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.. ఈ ముద్దుగుమ్మ సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ లో రణ్ బీర్ కపూర్ రష్మిక మందన్నాలు హీరో హీరోయిన్ గా చేస్తే సెకండ్ హాఫ్ లో రణ్ బీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఒక పాట వరకే ఎక్కువ పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఈ పాటలో బోల్డ్ గా నటించి అందరి మన్ననలు పొందింది.

Tripti Dimri found cross with lover.

ముఖ్యంగా ఈమె బోల్డ్ నెస్ కి ఎంతోమంది ఫిదా అయ్యారు.ఎందుకంటే అలా నటించడం మామూలు విషయం కాదు.దాంతో ఈ సినిమా విడుదలయ్యాక ఓవర్ నైట్ లో త్రిప్తి డిమ్రీ నేషనల్ ట్యాగ్ సంపాదించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లవర్ తో రొమాంటిక్ డేట్ కి వెళ్తూ మీడియాకి అభిమానులకి అడ్డంగా దొరికిపోయింది.(Tripti Dimri)

Also Read: Sai Pallavi: సాయి పల్లవికి ఆ హీరోయిన్ భర్త అంటే అంత ఇష్టమా..?

ఇక త్రిప్తి డిమ్రీ లవర్ అంటూ గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తి పేరు మీడియాలో వైరల్ అవుతుంది.ఆయన ఎవరో కాదు ప్రముఖ బిజినెస్ మాన్ మోడల్ అయినటువంటి సామ్ మర్చంట్.. వీరిద్దరి మధ్య 2017 నుండి రిలేషన్ ఉందని తెలుస్తుంది.కానీ త్రిప్తి డిమ్రీ గత ఏడాది నుండి ఫేమస్ అవ్వడంతో ఈ రిలేషన్ మరింత వైరల్ అవుతుంది.

Tripti Dimri found cross with lover.

అయితే తాజాగా సామ్ మర్చంట్ తో కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళిన త్రిప్తి డిమ్రీని ఆమె అభిమానులు చుట్టుముట్టి ఫోటోలు వీడియోలు తీశారు. దీంతో ఈ మేటర్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో నిన్న మొన్న వరకు చాటుగా ఉన్న వీరి వ్యవహారం ఇప్పుడు రెస్టారెంట్ల వరకు వెళ్లిందంటే త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది కావచ్చు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Tripti Dimri)