Venkatesh is enjoying himself with that heroine

Venkatesh: ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ లతో ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన వెంకటేష్ ఏ పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోతారు.వెంకటేష్ నుండి ఇప్పటికే కామెడీ,యాక్షన్ ఇలా ఎన్నో జానర్లలో సినిమాలు వచ్చాయి. వెంకటేష్ ముఖ్యంగా తన నటనతో ఇండస్ట్రీకి వచ్చినప్పటినుండి కుటుంబ కథా ప్రేక్షకులను అలరిస్తూ ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

Venkatesh is enjoying himself with that heroine

అయితే అలాంటి వెంకటేష్ తాజాగా ఓ హీరోయిన్ తో ఆ రొమాంటిక్ ప్లేస్ లో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. నిజంగానే వెంకటేష్ ఆ హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాతగా చేస్తున్న ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.(Venkatesh)

Also Read: Namitha: లోపలికి వెళ్ళనివ్వకుండా టార్చర్ చేశారు.. హీరోయిన్ నమిత షాకింగ్ కామెంట్స్..?

ఈ సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీలో వెంకటేష్ సరసన ఇద్దరు హీరోయిన్స్ చేస్తున్నారు. ఒకరు ఐశ్వర్య రాజేష్ మరొకరు మీనాక్షి చౌదరి.. ఇందులో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా నటిస్తే మీనాక్షి చౌదరి వెంకటేష్ లవర్ గా నటిస్తున్నారట. అయితే ఈ సినిమాకి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. (Venkatesh)

 Venkatesh is enjoying himself with that heroine

అదేంటంటే..వెంకటేష్ ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తో కలిసి పొల్లాచ్చిలోని కొన్ని అందమైన ప్రదేశాలలో ఒ సాంగ్ చేస్తున్నారట. ఈ సినిమాకి ఈ మెలోడీ సాంగ్ హైలెట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలాగే భార్యాభర్తల బంధాన్ని తెలిపే ఈ మెలోడీ సాంగ్ అందరిని ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఆ మెలోడీ సాంగ్ కోసం పోల్లాచ్చి లోని ఎన్నో రొమాంటిక్ ప్రదేశాలలో ఈ పాట షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక పాటకి కొరియోగ్రాఫర్ గా భాను మాస్టర్ చేస్తున్నారు.(Venkatesh)