Both are the same.. KTR-Rakul secret is going viral again

KTR-Rakul: రకుల్ ప్రీత్ సింగ్, కేటీఆర్, సమంతల వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయాక మీడియాలో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. వీరి వ్యవహారం పై రోజు రోజుకు ఎన్నో వైరల్ వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా కీలకంగా మారింది.. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన వారందరి వివరాలను ఒక్కొక్కరిగా బయటపడేస్తుంది.

Both are the same.. KTR-Rakul secret is going viral again

ఈ నేపథ్యంలోనే సమంత ఫోన్ ట్యాపింగ్ చేసి సమంత పర్సనల్ విషయాలను బయటపెట్టేసి, నాగచైతన్యతో గొడవలు వచ్చేలా వారిద్దరికీ విడాకులు అయ్యేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్,బిజెపి రాజకీయ నేతలు. కేవలం సమంత పేరు మాత్రమే కాదు తెరమీద రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వైరల్ అయింది. (KTR-Rakul)

Also Read: Venkatesh: 60 ఏళ్ల వయసులో ఆ హీరోయిన్ తో తెగ ఎంజాయ్ చేస్తున్న వెంకటేష్..?

రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ ని కూడా బిఆర్ఎస్ నేతలు ట్యాపింగ్ చేశారు అని వార్తలు వినిపించాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం సర్దుమనిగింది అనుకునే సమయంలో తాజాగా మరోసారి కేటీఆర్,రకుల్ కి సంబంధించిన ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ ఫోటోలో ఏముందంటే.. రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ ఇద్దరు ఒకే రకమైన పెట్ డాగ్ ని పట్టుకొని తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలను ఒకే దగ్గర కలిపి పెట్టి ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.

 Both are the same.. KTR-Rakul secret is going viral again

దీంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారడంతో కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరి దగ్గర ఒకే రకమై పెట్ డాగ్ ఎలా ఉంటుంది అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇక మరికొంతమంది ఏమో కేటీఆర్ ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ కి గిఫ్ట్ ఇచ్చారు కావచ్చు అని ఇలా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.(KTR-Rakul)