MLA Bolisetty Srinivas: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్ వర్సెస్ మెగా కుటుంబం మధ్య వివాదం… నడుస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో… మెగా కుటుంబం వర్సెస్ బన్నీ మధ్య వివాదం రాజకుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు బన్నీ వర్సెస్ మెగా కుటుంబం అన్నట్లుగా వార్ కొనసాగుతోంది. MLA Bolisetty Srinivas

MLA Bolisetty Srinivas On Allu Arjun

ఏదో ఒక సమయంలో అల్లు అర్జున్ అలాగే పవన్ కళ్యాణ్.. పరోక్షంగా ఒకరి పైన ఒకరు హాట్ కామెంట్స్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు అల్లు అర్జున్ కు ఫ్యాన్సీ లేరని చురకలాంటించారు బొలిశెట్టి శ్రీనివాస్. MLA Bolisetty Srinivas

Also Read: Jagan: జగన్ కోసం రంగంలోకి మళ్లీ ప్రశాంత్ కిషోర్?

అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నట్లు నాకు ఇప్పటివరకు తెలియదని దేవా చేశారు. అల్లు అర్జున్ కు ఉన్నది మెగా కుటుంబానికి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే అని ఆయన చెప్పడం జరిగింది. కానీ అల్లు అర్జున్ మాత్రం తన ఓన్ ఫ్యాన్స్ అని… రెచ్చిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తన ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిదని కూడా చురకలాంటించారు. MLA Bolisetty Srinivas

పిఠాపురం నియోజకవర్గంలో అల్లు అర్జున్ ప్రచారం చేయకపోయినా తాము గెలిచామని.. ఆయన అవసరం మాకు లేదన్నారు. 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచి సత్తా చాటామని గుర్తు చేశారు బొలిశెట్టి శ్రీనివాస్. అయితే తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగతం మాత్రమేనని పార్టీకి సంబంధం లేవన్నారు. MLA Bolisetty Srinivas