Venu Swamy Pooja with teenage girls

Venu Swamy: గత కొన్ని రోజుల ముందు ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వేణు స్వామి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడేసరికి ఎవరైతే వేణు స్వామిని దేవుడు అనేలా పూజించారో వాళ్ళే ఇప్పుడు ఆయనను ఛీ కొడుతున్నారు. అంతే కాదు ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. కామాఖ్య దేవాలయానికి వెళ్లి మద్యపానం,మాంసం, మూత్రం అంటూ ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Venu Swamy Pooja with teenage girls

అంతేకాదు పబ్లిక్ గా యోని పూజలు,నగ్న పూజలు అని మాట్లాడి అమ్మాయిల పరువు తీస్తున్నారు అని ఎంతో మంది ఆయనపై ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ మ్యాటర్ నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే..వేణు స్వామి గిరిజన బాలిక 13 ఏళ్ల బాలికలపై నగ్న పూజలు యోని పూజలు అని మాట్లాడి వారి పరువుకు భంగం కలిగిస్తున్నారని తాజాగా టీవీ ఫైవ్ మూర్తి వేణు స్వామి పై మండిపడ్డారు. (Venu Swamy)

Also Read: Simran: లవర్ కోసం సూసైడ్ అంటూ సంచలన కామెంట్స్ చేసిన సిమ్రాన్.?

అంతేకాదు ఇలా అమ్మాయిల గురించి పబ్లిక్ గా యోని పూజలు నగ్న పూజలు అని మాట్లాడేవారిని నిర్భయ చట్టం కింద ముందు జైల్లో కూర్చోబెట్టాలి.. సాంప్రదాయం లాంటివి పక్కన పెడితే ఇలాంటివి మాట్లాడడం ఏమాత్రం బాలేదు..

Venu Swamy Pooja with teenage girls

ఎంతోమందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుతూ బ్రాహ్మణ సంఘాలకే మాయని మచ్చ తెస్తున్నారు. అంతేకాదు ఆయనపై ఎంతో మంది బ్రాహ్మణ పెద్దలు కూడా మండిపడుతున్నారు అంటూ వేణు స్వామి చీకటి బాగోతాలను ఒక్కొక్కటిగా బయటపడేస్తున్నారు టీవీ ఫైవ్ మూర్తి.(Venu Swamy)