YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు రోజుకు ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఏపీలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత… వైసిపి నేతల బాగోతాలు కూడా రోజుకు ఒకటి బయట పడుతున్నాయి. ఇప్పటికే.. ఏపీ వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్ రాసలీలలు బయటపడ్డాయి. ఆ తర్వాత వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు ముద్దుల వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. YCP

YCP leaders harassing Bollywood heroine

అటు మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారి మధ్య సంబంధం హాట్ టాపిక్ అయింది. అయితే ఇలాంటి నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ ను… కొంతమంది వైసీపీ నేతలు రూమ్లో బంధించి వేధించారట. ఎల్లో మీడియాలో ఇదే అంశం తెగ చర్చనీయాంశం అయింది. అయితే ఆ బాలీవుడ్ హీరోయిన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గదిలో బంధించి మరి వేధించారట. YCP

Also Read: Anna Canteens: ఏపీలో ఇది పరిస్థితి.. మురికి నీటిలో కడుగుతున్న అన్న క్యాంటీన్ ప్లేట్లు ?

ముంబై కి చెందిన బాలీవుడ్ హీరోయిన్ ను.. ఓ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొడుకు ప్రేమించాడట. అయితే వీరి వ్యవహారం సదరు ఎమ్మెల్యే అభ్యర్థికి చేరిందట. అయితే ఆ ప్రేమ గురించి మర్చిపోవాలని ఆ బాలీవుడ్ హీరోయిన్ ను హెచ్చరించాడట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. అయితే ఆ హీరోయిన్ అస్సలు… ఆయనను లెక్క చేయలేదట.YCP

దీంతో బాలీవుడ్ హీరోయిన్ ను విజయవాడకు రప్పించి గదిలో బంధించి వేధించారట. తన కొడుకుని మర్చిపోతే ఐదు కోట్లు ఇస్తానని కూడా ఆఫర్ ఇచ్చారట. అయినా కూడా ఆ హీరోయిన్ తగ్గలేదని సమాచారం. దీంతో ఐపీఎస్ అధికారి సహాయంతో ఆ బాలీవుడ్ హీరోయిన్ పై… హనీ ట్రాప్ కేసు పెట్టారట. అయితే అప్పుడు జరిగిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విజయవాడకు చెందిన… వైసీపీ నేతలు ఈ పని చేశారని ఈ సమాచారం. YCP