Ali: The rude act with the girl

Ali: ఏంటి కమెడియన్ అలీ అలాంటివారా.. అమ్మాయితో అసభ్యంగా అలాంటి పని చేసి రౌడీలతో నిజంగానే తన్నులు తిన్నారా.. ఇంతకీ ఆలీ గురించి ఆయన మాట్లాడిన మాటల్లో ఎంత వాస్తవం ఉంది..సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.మరి దీని గురించి ఆలీ అభిమానుల స్పందన ఏంటి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం చక్కర్లు కొడుతుంది.

Ali: The rude act with the girl

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఆలీ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు అంటే అందులో ఎలాంటి నిజం లేదు. అయితే ఆలీ దగ్గర పని చేసే పర్సనల్ హెయిర్ డ్రెస్సర్ ఓసారి ఒక అమ్మాయికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారట. ఇక ఆ అమ్మాయి ఆయన ప్రవర్తనని సహించలేక వెంటనే హైదరాబాదులో ఉండే ఒక రౌడీ గ్యాంగ్ కి ఈ విషయాన్ని చెప్పి డీటెయిల్స్ ఇచ్చిందట. (Ali)

Also Read: Kriti Shetty: కృతి శెట్టి జీవితాన్ని నాశనం చేయాలని కుట్రలు చేస్తున్న వ్యక్తి ఎవరంటే.?

దాంతో ఆ వ్యక్తి ఎంతకు దొరకకపోయేసరికి చివరికి అలీ అసిస్టెంట్ కాబట్టి ఆయన ఇంటికి వెళ్లి ఆ రౌడీలు నానా హంగామా చేశారట. అంతేకాదు అక్కడే ఉన్న ఆలీ మీద దాడి చేయడానికి వెళ్లగా వెంటనే ఆలీ పోలీసులకు కాకుండా ఆ రౌడీలకు ఆపోజిట్ గ్యాంగ్ అయినటువంటి జూబ్లీహిల్స్ చిన్న శ్రీశైలం యాదవ్ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారట.

Ali: The rude act with the girl

ఆ తర్వాత శ్రీశైలం యాదవ్ ఆ పైల్వాన్లకు ఫోన్ చేసి మ్యాటర్ సెటిల్ చేశారట. ఇక అప్పటినుండి అలీ దగ్గరికి వాళ్లు గొడవ చేయడానికి రాలేదట. అలా ఆలీ హెయిర్ డ్రెస్సర్ చేసిన పనికి ఆయనకు చిక్కులు ఎదురయ్యాట.అయితే ఈ విషయాన్ని ఆలీకి సహాయం చేసిన జూబ్లీహిల్స్ చిన్న శ్రీశైలం యాదవ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(Ali)