Lavanya Tripathi who insulted the star hero

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠి నిజంగానే ఆ హీరోని నువ్వేంటి నీ రేంజ్ ఏంటి అని కించపరుస్తూ మాట్లాడిందా ..ఇంతకీ లావణ్య త్రిపాఠి అవమానించిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.సినిమా ఇండస్ట్రీలో నటినటులుగా రాణించాలంటే ఎన్నో ఇబ్బందులను మరెన్నో అవమానాలను పడాల్సిందే. అయితే అప్పట్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ హీరోని అవమానించింది అంటూ ఒక రూమర్ టాలీవుడ్ ఫీలింగ్ సర్కిల్స్ తెగ వైరల్ అయింది.

Lavanya Tripathi who insulted the star hero

ఇక ఆ హీరో ఎవరో కాదు నవీన్ చంద్ర.. సహజంగానే తన నటనతో ఒక పక్కింటి అబ్బాయి ఎలా అయితే ఉంటారో అలాగే సినిమాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నవీన్ చంద్ర కేవలం హీరో పాత్రల్లోనే కాదు విలన్ పాత్రల్లోనూ అదరగొట్టగలడు.అలా ఈయన కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా చేశారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా రాణించారు. (Lavanya Tripathi)

Also Read: Rakul Preet Singh: ఆ యంగ్ హీరో పై మోజు పడ్డ రకుల్ నా డార్లింగ్ అంటూ..?

అయితే అలాంటి నవీన్ చంద్ర తెలుగు చిత్ర సీమ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది అందాల రాక్షసి అనే మూవీతో.. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర ఇద్దరు హీరోలుగా చేస్తే లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా చేసింది.ఈ సినిమా తర్వాత నవీన్ చంద్రతో లచ్చిందేవికి ఓ లెక్కుంది అనే మూవీలో కూడా లావణ్య త్రిపాఠి స్క్రీన్ షేర్ చేసుకుంది.

Lavanya Tripathi who insulted the star hero

అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ సమయంలో లావణ్య త్రిపాఠీ నవీన్ చంద్రతో చాలా బాగా మాట్లాడేదట. కానీ ఆ తర్వాత ఓ రోజు నువ్వు నా స్థాయికి తగిన వాడివి కాదు..ఇండస్ట్రీలో నీ స్థాయి ఏంటో ముందుగా తెలుసుకో అంటూ అవమానించిందని అప్పట్లో టాలీవుడ్ మీడియాలో ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. కానీ ఇందులో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.(Lavanya Tripathi)