Aamani: The scar on that part.. The director wants to show it completely undressed

Aamani: ప్రస్తుతం మాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టిస్తుంది.. ఇప్పటికే ఎంతమంది పేర్లు బయట పడుతున్నాయి. దీంతో అప్పట్లో చాలామంది హీరోయిన్స్ మాట్లాడిన మాటలు ఒక్కసారిగా మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Aamani: The scar on that part.. The director wants to show it completely undressed

అయితే ఆమని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెప్పింది.కానీ వాటికి ఆమె తలొగ్గక పెద్ద పెద్ద ఆఫర్లను వదిలేసుకుందట. అందులో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయని కూడా చెప్పింది. అయితే ఆమని కి తెలుగులో ఎలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఎదురవ లేదట. కానీ తమిళంలో ఉండే ఓ స్టార్ట్ డైరెక్టర్ దగ్గర ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎదురయ్యిందట.

Also Read: Chiranjeevi: బాలకృష్ణతో చిరంజీవికి ఉన్న ఆ కోరిక తీరేదెన్నడో.?

అయితే ఓసారి సినిమా ఆడిషన్ కోసం తన తమ్ముడు అలాగే తల్లితో కలిసి వెళ్లిన ఆమని లోపలికి వెళ్ళాక స్టోరీ చెబుతామని చెప్పి మీ తొడ మీద పుట్టుమచ్చ ఉందా అని అడిగారట.దానికి ఆమని నో లేదు అని చెప్పిందట.అయినా కూడా వాళ్ళు నమ్మక మీరు బట్టలు మొత్తం విప్పి చూపించండి. అక్కడ మచ్చ ఉంటే వద్దు.(Aamani)

Aamani: The scar on that part.. The director wants to show it completely undressed

ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన ఓ హీరోయిన్ కూడా మచ్చలేదని చెప్పింది.కానీ ఆమె తొడ పై మచ్చ ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు చేయబోయే సినిమాలో బికినీ వేసుకోవాల్సి ఉంటుంది.అందుకే ఆ మచ్చ కనిపిస్తుంది అంటూ చెప్పారట.దాంతో ఆమని నేను ఇలాంటి బికినీ సన్నివేశాలు నటించను అని మొహం మీదే చెప్పి అక్కడి నుండి వచ్చేసిందట. అలా ఆమనికి తమిళ ఇండస్ట్రీలో ఈ చేదు అనుభవం ఎదురైందని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.(Aamani)