Simran: స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన సిమ్రాన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయింది. కొత్తనీరు వస్తున్నా కొలది పాత నీరు పోయినట్టు ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ వస్తే పాత హీరోయిన్ హవా తగ్గిపోతుంది. అయితే సిమ్రాన్ కూడా ఒకప్పుడు ఓ హీరోయిన్ అవకాశాలన్నింటిని లాగేసుకుందట.
Who is the star actress who showed her private parts in anger on Simran
ఇక ఆ హీరోయిన్ సిమ్రాన్ కారణంగా అప్పటివరకు ఎక్స్పోజింగ్ చేయకుండా ఉండి ఎప్పుడైతే సిమ్రాన్ ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే ఆమె కూడా ఎక్స్పోజింగ్ చేయడం మొదలుపెట్టిందట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు దివంగత నటి సౌందర్య.. టాలీవుడ్ హీరోయిన్ సౌందర్య అంటే మహానటి సావిత్రి అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.(Simran)
Also Read: Jr. NTR: Jr.ఎన్టీఆర్ కి మనశ్శాంతిని దూరం చేసిన బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుక.?
అయితే ఈ హీరోయిన్ ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండానే ఆఫర్స్ అందుకునేది.అలా ఎంతో మంది స్టార్ హీరోలు ఈమె ఎక్స్పోజింగ్ చేయకపోయినా గ్లామరస్ పాత్రల్లో నటించకపోయిన హీరోయిన్ గా తీసుకునేవారు. అయితే ఎప్పుడైతే సిమ్రాన్ ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుండి సౌందర్య అవకాశాలు కొద్దికొద్దిగా తగ్గిపోయాయట.
దాంతో ఎక్కడ తనని పూర్తిగా ఇండస్ట్రీలో లేకుండా చేస్తారరో నని భయపడ్డ సౌందర్య కొన్ని సినిమాల్లో మెల్లిమెల్లిగా ఎక్స్పోజింగ్ చేయడం గ్లామరస్ పాత్రల్లో నటించడం స్టార్ట్ చేసిందట.అలా సిమ్రాన్ ఎంట్రీ ఇచ్చాక సౌందర్య చేసిన కొన్ని సినిమాల్లో తన నాభి అందాలను చూపిస్తూ ఆఫర్స్ అందుకుంది. అలా అప్పటివరకు గ్లామర్ రోల్స్ చేయని సౌందర్య సిమ్రాన్ ఎంట్రీ తో గ్లామర్ పాత్రలకు కూడా ఒకే చెప్పింది అనే టాక్ వినిపించింది.(Simran)