Anjeer Side Effects: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేటికాలంలో చాలామంది కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. బరువు తగ్గడానికి చాలామంది జిమ్ కి వెళ్లడం, వ్యాయామాలు చేయడం వంటి అనేక రకాల పనులు చేస్తున్నారు. చాలామంది డైట్ మెయింటైన్ చేస్తూ బరువు తగ్గడానికి ఎన్నో రకాల సాహసాలు చేస్తున్నారు. Anjeer Side Effects

Anjeer Side Effects

చాలామంది బరువు తగ్గడానికి ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకుంటారు. అలాంటి వాటిలో డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది డ్రై ఫ్రూట్స్ నీ ఇష్టంగా తింటూ ఉంటారు. ఇందులో బాదం, కాజు, పిస్తా, వాల్నట్, ఖర్జూర్, అంజీర్ తింటూ ఉంటారు. అయితే ఇందులో అంజీర్ తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్యం కూడా సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Anjeer Side Effects

Also Read: Nathan Bracken: ఒకప్పుడు తోపు బౌలర్.. ఇప్పుడు అకౌంటెంట్‌గా మారాడు ?

అంజీర్ లో ఉండే ఆక్సిలేట్ శరీరంలోని కాల్షియంను తింటుంది. దానివల్ల శరీరంలో కాల్షియం కొరత ఏర్పడుతుంది. అంతేకాకుండా శరీరంలో సల్ఫేట్ వల్ల మైగ్రేయిన్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మైగ్రేయిన్ సమస్య ఎక్కువగా రావడానికి గల కారణం అంజీర్ తినడమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎలర్జీ సమస్యలు ఉన్నవారు అంజీర్ అస్సలు తినకూడదు. అంజీర్ తినడం వల్ల వాటి గింజలు పేగులలో చిక్కుకుంటాయి. Anjeer Side Effects

అంతేకాకుండా లివర్ ను అంజీర్ దెబ్బతీస్తుంది. అంజీర్ లో ఉండే గింజలు తిన్నప్పుడు అవి పళ్ళలో ఇరుక్కొని దంత సమస్యలను తీసుకొస్తాయి. అందుకే అంజీర్ ను పరిమిత మోతాదులో మాత్రమే తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలావరకు మధుమేహం ఉన్నవారు అంజీర్ తినకపోవడం మంచిది. ఐరన్ పుష్కలంగా ఉండే అంజీర్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కన్నా అనారోగ్యమే ఎక్కువగా ఉంటుందని వైద్య నివేదికలో వెళ్లడైంది. Anjeer Side Effects