Yograj Singh: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై విరుచుకుపడ్డాడు యూవీ తండ్రి ప్రముఖ కోచ్ యోగరాజ్ సింగ్. యువీ కెరీర్ ను ధోని నాశనం చేశాడని యోగరాజ్ సింగ్ ఆరోపణలు చేశాడు. అంతేకాకుండా ధోనిని నేనెప్పుడూ క్షమించను అని చెప్పాడు. అతడు ప్రముఖ క్రికెటరే కావచ్చు, కానీ ధోని నా కుమారుడు యూవీకి అన్యాయం చేశాడు. ప్రతి ఒక్కటి తొందరలోనే వెలుగులోకి వస్తుందన్నారు. ఈ వివాదం మరువకముందే కపిల్ దేవ్ పై యూవీ తండ్రి ప్రముఖ కోచ్ యోగరాజ్ సింగ్. ఫైర్ అయ్యారు. Yograj Singh

Yuvraj Singh Father Yograj Attacks Kapil Dev

యోగరాజ్ సింగ్ ఏంటో ప్రజలకు చూపించాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు యూవీ తండ్రి ప్రముఖ కోచ్ యోగరాజ్ సింగ్. నన్ను చాలా తక్కువ చేసి చూపిస్తున్నారని కపిల్ దేవ్ పై మండిపడ్డారు. ఈ రోజు ప్రపంచం మొత్తం నా పాదాల వద్ద ఉందన్నారు యూవీ తండ్రి ప్రముఖ కోచ్ యోగరాజ్ సింగ్. Yograj Singh

Also Read: Umpire Anil Chaudhary: రోహిత్ శర్మ చాలా డేంజర్ క్రికెటర్…అంపైర్ గా రాబోతున్నాడు ?

చాలా చెడ్డ పనులు చేసిన వారిని సమాజం సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకుంటుందని చెప్పారు. అలాంటి ఓ వ్యక్తిని మీరు ఆల్ టైం దిగ్గజ కెప్టెన్ ను చేశారని మండిపడ్డారు యూవీ తండ్రి ప్రముఖ కోచ్ యోగరాజ్ సింగ్. అతను ఎవరో మీకు తెలుసు మిస్టర్ కపిల్ దేవ్ అన్నారు. 1981లో అతను నన్ను జట్టు నుంచి తొలగించారని మండిపడ్డారు యూవీ తండ్రి ప్రముఖ కోచ్ యోగరాజ్ సింగ్. Yograj Singh

నేను బాగా ఆడుతున్న సమయంలో నన్ను పక్కన పెట్టేశారని చెప్ప్పారు. ఇందుకు శిక్షగా నీపై ప్రపంచం ఉమ్మి వేస్తుందని ఆ రోజే నేను చెప్పానని చెప్పారు. ఈ రోజు యువరాజు సింగ్ వద్ద 13 ట్రోఫీలు ఉన్నాయి. ఆయన వద్ద కేవలం ఒకే ఒక్క ప్రపంచ కప్ ఉంది” అంటూ ఘాటుగా మాట్లాడాడు యూవీ తండ్రి ప్రముఖ కోచ్ యోగరాజ్ సింగ్. Yograj Singh