Radhika: సీనియర్ నటి రాధిక స్టార్ హీరో అయినటువంటి కమల్ హాసన్ పై చేసిన కామెంట్లు ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయి.అంత పెద్ద హీరో అయిన కమల్ హాసన్ పై ఇలాంటి నిజాలు రాధిక బయట పెట్టడంతో చాలామంది జనాలు ఆశ్చర్యపోతున్నారు.ఇక మామూలుగానే కమల్ హాసన్ పై ఇండస్ట్రీలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయన కంటికి నచ్చిన ప్రతి అమ్మాయిని వాడుకుంటారనే టాక్ కూడా ఉంది.
Radhika sensational comments on Kamal haasan
అయితే అలాంటి కమల్ హాసన్ పై తాజాగా రాధిక చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.రాధిక మాట్లాడుతూ.. కమల్ హాసన్ తో సినిమా చేయాలంటే అప్పట్లో చాలా భయమేసేది. ఆయనతో సినిమా చేసే సమయంలో దర్శక నిర్మాతలు యూత్ ని ఆకర్షించడం కోసం ముద్దు సన్నివేశాలు పెట్టేవారు.కానీ ఆ సన్నివేశాల్లో నటించడం అందరికీ ఇష్టం ఉండదు. కొంతమంది హీరోయిన్లు మాత్రమే ఒప్పుకుంటారు. (Radhika)
Also Read: Venkatesh: నీకు యాక్టింగే రాదంటూ వెంకటేష్ ని అవమానించిన డైరెక్టర్.?
అయితే ముద్దు సన్నివేశాల్లో నటించే సమయంలో కమల్ హాసన్ నన్ను నా కోడల్ని ఎంతగానో టార్చర్ చేశారు. ఇక ఈ టార్చర్ ని భరించలేక నేను ఆయనతో సినిమాలు చేయడం కూడా మానేశాను. సినిమాల్లో ఉండే ఇంటిమేట్ సన్నివేశాలు ఏదో అలా నటిస్తారు.కానీ కమల్ హాసన్ మాత్రం ముద్దు సన్నివేశాలు చేసే సమయంలో పెదవులను గట్టిగా నొక్కి ముద్దు పెట్టుకుంటారు. అయితే ఈ విషయం గురించి నేను చాలాసార్లు ఇండస్ట్రీ పెద్దలకు చెప్పాను.కానీ వాళ్ళు నాపై వ్యతిరేకత చూపించారు.
అంతేకాదు నాకు సినిమాల్లో అవకాశాలు రాకుండా కూడా చేశారు. దాంతో నేను సైలెంట్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఉండలేను. కమల్ హాసన్ ఒక నీచుడు.. నేను నా కోడలు ఆయనతో సినిమాలు చేసే సమయంలో ఎంతగానో ఇబ్బంది పడ్డాము. అంటూ రాధిక సంచలన కామెంట్లు చేసింది. అయితే కమల్ హాసన్ పై ఇలాంటి కామెంట్లు చేయడం ఇదేమి కొత్త కాదు.ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు ఈయనపై ఇలాంటి కామెంట్లు చేశారు. అందులో సీనియర్ నటి రేఖ కూడా ఉన్నారు.(Radhika)