Chandrababu: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాటలో… చంద్రబాబు నాయుడు సర్కార్ నడిచేలా కనిపిస్తోంది. హైడ్రా లాంటి కొత్త సిస్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకురావడానికి… చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెల రోజుల కిందట తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా సిస్టాన్ని…రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. Chandrababu

Chandrababu Sarkar on the path of Revanth Hydra in AP too

హైదరాబాద్ మహానగరంలో చెరువులు అలాగే నాళాలను కబ్జా చేసి ..కొంతమంది అనేక అక్రమ కట్టడాలు నిర్మించారు. అయితే వారందరికీ చెక్ పెట్టేందుకు… హైడ్రాను తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే అక్కినేని నాగార్జున అలాగే… బడా పొలిటీషియన్ల కట్టడాలను ఇప్పటికే ద్వంసం చేసింది హైడ్రా. Chandrababu

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ?

దీనిపై ఇప్పుడు పెద్ద వివాదమే జరుగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో.. హైడ్రా సిస్టన్ని తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడని కొనియాడారు. Chandrababu

హైడ్రా చాలా చక్కగా పనిచేస్తుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. అలాంటి హైడ్ర సిస్టంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. Chandrababu