Did Allari Naresh want to marry that heroine.. but at the last minute

Allari Naresh: ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ తన మొదటి సినిమా పేరుతోనే ఇండస్ట్రీలో ఎక్కువ ఫేమస్ అయ్యారు. అలా అల్లరి మూవీతో ఎంట్రీ ఇచ్చిన నరేష్ అల్లరి నరేష్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. అలా కామెడీ హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన అల్లరి నరేష్ ప్రస్తుతం తన రూట్ మార్చి కాస్త వెరైటీ సినిమాలను ఎంచుకుంటున్నారు.

Did Allari Naresh want to marry that heroine.. but at the last minute

కొద్దిరోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అల్లరి నరేష్ ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయారు.ఇదిలా ఉంటే అల్లరి నరేష్ విరూపాని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది పెద్దలకు కుదిర్చిన పెళ్లి.అయితే విరూప కంటే ముందే అల్లరి నరేష్ ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నారు అంటూ అప్పట్లో ఓ రూమర్ వినిపించింది.(Allari Naresh)

Also Read: Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్ అయితే అసహ్యించుకున్న డైరెక్టర్..?

ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు కామ్నా జెట్మిలాని.. యాక్షన్ 3డి, కత్తి కాంతారావు, బెండు అప్పారావు వంటి సినిమాల్లో జంటగా నటించిన కామ్నా జెట్మిలాని అల్లరి నరేష్ మధ్య ఎఫైర్ వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే మూడు సినిమాల్లో నటించేసరికి వీరి మధ్య ఈ వార్తలు రావడం కామన్.

Did Allari Naresh want to marry that heroine.. but at the last minute

అయితే ఈ రిలేషన్ వార్తలు ఇంకా రోజు రోజుకి ఎక్కువవ్వడంతో కామ్నా జెట్మిలాని 2014లో సూరజ్ నాగ్ పాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. కామ్నా పెళ్లి తర్వాత సంవత్సరానికే అల్లరి నరేష్ కూడా విరూపాని పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లికి ముందే అల్లరి నరేష్ కామ్నా జెట్మిలాని ప్రేమలో పడిపోయారనే టాక్ అప్పట్లో చాలా వైరల్ అయింది