Shakeela: That hero father invited me to the bedroom

Shakeela: స్టార్ నటిగా ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన శృంగారతార షకీలా అంటే తెలియని వాళ్ళు ఉండరు. చిన్న పిల్లవాళ్ళ నుండి ముసలి వయసు వాళ్లదాకా ప్రతి ఒక్కరికి షకీలా పేరు సుపరిచితమే.అయితే అలాంటి శృంగార తార తన హాట్ అందాలతో ఎంతోమంది కుర్ర కారు మతులు పోగొట్టింది. కేవలం ఈమె కుర్రకారు మతులు మాత్రమే కాదు ఎంతోమంది ఏజ్ మీద పడ్డ ముసలి వాళ్ళను కూడా తన అందాలతో అట్రాక్ట్ చేసింది.

Shakeela: That hero father invited me to the bedroom

అలా షకీలా అంటే అందరికీ తెలిసేలా పేరు తెచ్చుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తగా ఎన్నో ఇబ్బందులు పడిందని తన సొంత తల్లి డబ్బు కోసం తనని వ్యభిచార కూపంలోకి దించింది అని,తనని వ్యభిచారిని చేసి తల్లి డబ్బు సంపాదించింది అంటూ ఎన్నో విషయాలు బయట పెట్టింది. అంతేకాదు షకీలా సినిమాల్లో నటించడం వల్ల వచ్చిన డబ్బు తన సోదరీకి ఇస్తే ఆమె కూడా మోసం చేసి షకీలని ఇంటి నుండి బయటకి గెంటేసిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది. (Shakeela)

Also Read: Jr. NTR: ఏంటి.. ఈ హాట్ యాంకర్ ఎన్టీఆర్ కి చెల్లెలు అవుతుందా.?

అలా సొంత వాళ్ల చేతిలోనే మోసపోయిన షకీలా వారికి దూరంగా వచ్చేసింది.అయితే ప్రస్తుతం సౌత్లో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. దానికి కారణం కేరళలోని హేమ కమిటీ రిపోర్టు.ఈ కమిటీ ద్వారా ఎంతో మంది ఇతర ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు కూడా ఒక్కొక్క విషయాన్ని బయట పెడుతున్నారు.ఇందులో భాగంగా తాజాగా నటి షకీల ఆ తెలుగు హీరో తండ్రి నన్ను రూమ్ కి రమ్మన్నారని చెప్పి సంచలన కామెంట్స్ చేసింది.

Shakeela: That hero father invited me to the bedroom

ఇక ఆ హీరో ఎవరో కాదు అల్లరి నరేష్.. కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ షకీలని పబ్లిక్ లోనే అలా రమ్మని పిలిచారట. అంతేకాదు ఒకవేళ తన కోరిక తీరిస్తే నెక్స్ట్ సినిమాలో కూడా షకీలాకి అవకాశం ఇస్తానని ఆఫరిచ్చారట. కానీ షకీలా మాత్రం ఆయన ఆఫర్ ని పక్కన పెట్టేసిందట. అంతేకాదు ఆ డైరెక్టర్ తో ఆ తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు.. ఇక ఈ విషయాన్ని స్వయంగా షకీలానే బయటపెట్టింది.(Shakeela)