The director who did such a thing by putting a rod on the private part of the star Heroine

Heroine: చిత్ర సీమ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు బయటికి వచ్చి చెప్పే విషయాలు చాలా హీనంగా అనిపిస్తాయి. వాళ్ళ మాటలు వినేవారికి చాలా దారుణంగా అనిపిస్తాయి. ఇక తాజాగా ఓ నటి చేసిన కామెంట్లు అయితే అందరిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఓ డైరెక్టర్ చేసిన నీచాతి నీచమైన పనిని ఆ హీరోయిన్ తాజాగా బయటపెట్టింది.

The director who did such a thing by putting a rod on the private part of the star Heroine

బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ సీనియర్ నటి సౌమ్య మీడియా ముందుకు వచ్చి తనకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది.. నన్ను ఓ తమిళ డైరెక్టర్ 18 ఏళ్ల వయసు నుండే మెంటల్ గా టార్చర్ చేశాడు. అంతేకాదు నేను 18 ఏళ్లలో ఉన్నప్పుడే ఆయనతో బిడ్డని కనాలని టార్చర్ చేశాడు. ఇక అంత పెద్ద డైరెక్టర్ గురించి నేను ఏ విషయం బయట పెట్టాలన్నా భయం వేసేది.(Heroine)

Also Read: Director: స్టార్ హీరోయిన్ తో డైరెక్టర్ ఎఫై**.. అందుకే భార్యతో విడాకులా.?

షూటింగ్స్ స్పాట్ లో కూతురిల చూసుకునేవాడు. కానీ ఓ రోజు ఆయన భార్య లేని సమయంలో ఇంటికి తీసుకువెళ్లి తినడానికి అన్ని ఇచ్చి నాపై అత్యాచారం చేశాడు.ఈ విషయం ఎక్కడ చెప్పకూడదని నన్ను భయభ్రాంతులకు గురి చేశాడు. అంతేకాదు దాదాపు సంవత్సరం పాటు ఆ డైరెక్టర్ నాపై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.

The director who did such a thing by putting a rod on the private part of the star Heroine

ఒకరోజు అయితే నా ప్రైవేట్ పార్ట్ అయిన యోని లో ఇనుపరాడ్డు పెట్టి శునకానందం పొంది చిత్రహింసలకు గురి చేశాడు. ఇక ఆయన చేసిన లైంగిక దాడి నుండి నేను బయటపడడానికి 30 ఏళ్ల సమయం పట్టింది.. అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టింది మాలివుడ్ నటి సౌమ్య. అంతేకాదు పోలీసులు ఈ కేసును టేకప్ చేస్తానంటే ఆ డైరెక్టర్ పేరుతో సహా అన్ని విషయాలు బయట పెడతానని షాకింగ్ విషయం చెప్పింది.(Heroine)