What are those two Bigg Boss 8 contestants "gay"..trolls viral

Bigg Boss 8: ఛీ..ఛీ..ఈ ఫోటోలు, వీడియోలు చూస్తే ప్రస్తుతం బిగ్ బాస్ చూసేవాళ్ళకి కూడా విరక్తి పుడుతుంది..ఇంతకీ ఆ వీడియోలో విరక్తి పుట్టే అంత విషయం ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ 8 ఎంతో అట్టహాసంగా మొదలైంది.భారీ అంచనాల మధ్య మొదలైన ఈ సీజన్ అంతా చప్పగా ఉంది అని చూసిన ప్రేక్షకులు అందరూ ముక్కు విరుస్తున్నారు..

What are those two Bigg Boss 8 contestants “gay”..trolls viral

అయితే టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు కూడా కాస్త వింతగా బిహేవ్ చేయడంతో ఈ షో చూసే చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. అయితే తాజా ఎపిసోడ్లో ఓ ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. బిగ్ బాస్ 8 లో సీరియల్ ఆర్టిస్టులు, సినిమా హీరో, సోషల్ మీడియా స్టార్స్ ఇలా 14 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిలో కొంతమంది అందరికీ తెలిసిన మొహాలే..(Bigg Boss 8)

Also Read: Simran: సిమ్రాన్ పై మోజు పడ్డ స్టార్ హీరో.. కానీ హీరోయిన్ చేసిన పనికి..?

మరి కొంతమంది అంతగా తెలియదు.ఇక ఇందులో అప్పట్లో కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన ఆదిత్య ఓం కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.. ఈయనకి రెమ్యూనరేషన్ ఎక్కువగానే ఉంటున్నట్టు తెలుస్తోంది.అయితే తాజాగా ఆదిత్య ఓం మరో కంటెస్టెంట్ పృథ్వీరాజ్ ఇద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. వీరిద్దరూ ఒకే దగ్గర కూర్చొని ఒకరి మొహాలు ఒకరు తడుముకుంటూ ఐ లైక్ యూ అంటూ మాట్లాడుకోవడం చూసిన వారందరికీ ఏంటి వీరిద్దరు గే లా అని అనిపిస్తోంది.

What are those two Bigg Boss 8 contestants "gay"..trolls viral

అంతేకాదు వీరిద్దరి ప్రవర్తన పై హౌస్ లో ఉన్న కొంత మంది కంటెస్టెంట్లు కూడా వింతగా బిహేవ్ చేస్తున్నారేంటి వీరిద్దరూ అంటూ జోకులు పేలుస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ అలా దగ్గరగా కూర్చొని మొహాలు తడుముకుంటూ ఐ లైక్ యు అంటూ మాట్లాడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈ వీడియోకి ఈ కంటెస్టెంట్స్ ఇద్దరు గే లా అంటూ నెగిటివ్ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు.(Bigg Boss 8)