Sathyavedu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ఎన్నిక రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది కూడా సత్యవేడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ నియోజకవర్గo గురించి గత మూడు మూడు రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. Sathyavedu

Sathyavedu By-election in AP notification release soon

సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం.. ఓ మహిళ కేసులో ఇరుక్కున్నారు. టిడిపి మహిళా నేతను మూడుసార్లు.. అఘాయిత్యం చేసిన కేసులో.. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇరుక్కున్నారు. ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. Sathyavedu

Also Read: Chandrababu: మోడీ సర్కార్‌ పై సీఎం చంద్రబాబు తిరుగుబాటు ?

దీంతో సత్య వేడు టిడిపి ఎమ్మెల్యే పై పార్టీ అధిష్టానం వేటు కూడా వేసింది. ఆయనను ఈ సంఘటన జరిగిన గంటలోపే సస్పెండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు. అటు పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. Sathyavedu

అయితే ఈ కేసు నేపథ్యంలోనే మరో రెండు రోజుల్లోనే తన ఎమ్మెల్యే పదవికి కూడా ఆదిమూలం రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే… మహారాష్ట్ర ఎన్నికలతో పాటే.. ఈ ఉప ఎన్నిక నిర్వహించబోతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.