Trisha: Not out of love for Vijay

Trisha: కోలీవుడ్ లో ప్రస్తుతం విజయ్,త్రిష పేరు ఎక్కువ వినిపిస్తోంది.దానికి ప్రధాన కారణం విజయ్ తన భార్యకు దూరంగా ఉండడం త్రిషకి దగ్గరగా ఉండడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ మీడియా మొత్తం కోడై కూస్తుంది. ఇక ఎవరు ఎన్ని అన్నా మాకు ఏం పట్టదు అన్నట్లు వీరిద్దరు మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వకుండా తరచుగా కలుసుకుంటున్నారు కూడా.

Trisha: Not out of love for Vijay

ఇక రీసెంట్గా విజయ్ మీద ఉన్న ప్రేమతో త్రిష ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో సినిమాలో కూడా చేయని ఐటెం సాంగ్ కి కూడా ఒప్పుకుంది.త్రిషకి అవకాశాలు తగ్గాక తెలుగు ఇండస్ట్రీ నుండి ఎంతోమంది డైరెక్టర్లు ఆమె దగ్గరికి వచ్చి ఐటెం సాంగ్ చేయమని అడిగారట. అంతే కాదు హీరోలు సైతం వచ్చి అడిగినా నో చెప్పిందట. అయితే ఎంతమంది వచ్చినా కాదన్న త్రిష విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేసరికి చాలామంది షాక్ అయిపోయారు.(Trisha)

Also Read: Rambha: అందరు చూస్తుండగానే అది చేయాలంటూ రంభ ని టార్చర్ చేసిన భర్త..?

అంతే కాదు విజయ్ తో ఉన్న స్పెషల్ బాండింగ్ తోనే త్రిష ఆయన సినిమాలో ఐటెం సాంగ్ చేసిందని అందరూ మాట్లాడుకున్నారు. అయితే త్రిష చేసిన స్పెషల్ సాంగ్ ఐటెం సాంగ్ అని చెప్పకుండా ఆమెది ఒక స్పెషల్ రోల్ అంటూ డైరెక్టర్ వెంకట్ ప్రభు గెస్ట్ అపీరియన్స్ లా చెప్పుకొచ్చారు. అయితే చాలామంది విజయ్ మీద ప్రేమతోనే చేసింది అనుకుంటారు.

Trisha: Not out of love for Vijay

అదేది కాదు రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇవ్వడం వల్లే ఆ పాటలో నటించిందట.అవును ది గోట్ మూవీలో త్రిఐటెం సాంగ్స్ చేయడానికి దాదాపు 1.2 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకుందట. మామూలుగా ఓ సినిమా మొత్తం చేస్తే నాలుగు నుండి ఐదు కోట్లు తీసుకునే త్రిష కేవలం ఒకే ఒక్క పాట కోసం 1.2 కోట్లు తీసుకుంది.(Trisha)