Is that hot beauty who dubbed Janhvi Kapoor in Devara

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా సినిమా దేవర..ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ముంబైలో గ్రాండ్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.ఇక సినిమా విడుదలకు ఇంకా 16 రోజుల సమయం ఉంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే తాజాగా విడుదలైన దేవర ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..ట్రైలర్ లోనే సినిమా ఎలా ఉంటుందో కొరటాల శివ అందరికీ అర్థం అయ్యేలా చూపించారు.

Is that hot beauty who dubbed Janhvi Kapoor in Devara

కానీ ఎక్కడో ఒక చోట తేడా కొడుతుందని ఫ్యాన్స్ అయితే కాస్త నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే మిగతా హీరోల సినిమాల ట్రైలర్ కంటే ఈ సినిమా ట్రైలర్ కాస్త వెనకబడిపోయిందనే టాక్ కూడా వినిపిస్తుంది.దాంతో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందోనని నందమూరి ఫ్యాన్స్ భయపడుతున్నారు.ఇక మరో కారణం ఏమిటంటే.. నారా,నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని పక్కన పెట్టేసారు.(Devara)

Also Read: Lavanya: రాజ్ తరుణ్ నా తాళి, బంగారం సీక్రెట్ గా దొబ్బేశాడు..?

దీంతో బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ సినిమాని చూస్తారో లేదో అని అనే భయం కూడా నందమూరి అభిమానుల్లోని ఓ వర్గం ప్రజల్లో ఉంది. ఇదంతా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ మూవీలో ఈయన సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.ఇప్పటికే జాన్వీ కపూర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్, పాటలు అన్నీ చాలా హైలెట్ గా నిలిచాయి.

Is that hot beauty who dubbed Janhvi Kapoor in Devara

మరీ ముఖ్యంగా చుట్ట మల్లే సాంగ్లో జాన్వీ కపూర్ అందాలకు ఎంతోమంది ఫిదా అయ్యారు. అయితే సినిమా ట్రైలర్ తాజాగా విడుదలవ్వడంతో ఈ సినిమాలో జాన్వీ కపూర్ కి డబ్బింగ్ చెప్పింది ఆ హాట్ బ్యూటీనేనా అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.ఇక జాన్వీ కపూర్ మాటలు వింటే మాత్రం అచ్చం యాంకర్ అనసూయ మాటల్లానే అనిపిస్తున్నాయి. దీంతో జాన్వీ కపూర్ అనసూయకు తెలుగు డబ్బింగ్ చెప్పింది అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Devara)