Producer: చాలామంది సినీ ముసుగు వేసుకొని ఎన్నో దారుణాలు చేస్తూ ఉంటారు. పెద్దవారి ముసుగులో ఎన్నో దారుణాలకు పాల్పడుతూ దొరకనంతవరకు దొర దొరికాక దొంగ అన్నట్లుగా ఉంటారు.. అయితే తాజాగా ఈ నిర్మాత వ్యవహారం కూడా అలాగే ఉంది. ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి పేరున్న ఓ వ్యక్తి బాగోతం తాజాగా బయటపడింది.
Producer relation with artist
అయితే రీసెంట్ గానే ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో నిర్మాత నడిపించిన రహస్య బంధం బయటపడింది.. ఇండస్ట్రీలో పేరున్న ఓ నిర్మాత జూనియర్ ఆర్టిస్టుని ప్రేమ పేరుతో వాడుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఆమెను అన్ని విధాలా వాడుకొని చివరికి గర్భం దాల్చాక నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పాడట. (Producer)
Also Read: Hema: రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకొని ఆ పని చేసింది.. బాంబు పేల్చిన పోలీసులు..?
అంతే కాదు రీసెంట్ గానే ఆమెకి ఓ బాబు కూడా పుట్టాడట.అయితే ఆ ఆర్టిస్ట్ ఈ విషయాన్ని పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చిందని తెలుస్తుంది.అయితే ఆ నిర్మాత గత కొద్ది రోజులుగా తెరకెక్కిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో అప్పులన్నీ పెరిగిపోయాయి. దీంతో అప్పుల వాళ్ళ నుండి తలదాచుకోవడం కోసం విదేశాలకి పారిపోయినట్టు తెలుస్తుంది.
ఇక ఆ నిర్మాత పై ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఏ క్షణాన ఇండియాకి తిరిగి వచ్చినా కూడా అరెస్ట్ అవ్వడం ఖాయం అంటూ సినీ ఇండస్ట్రీలోని కొంతమంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఆ నిర్మాత చేసిన తప్పును తెలుసుకొని ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకుంటే మంచిది.లేకపోతే ఆయన పరిస్థితి మరో విధంగా ఉంటుందని అర్థమవుతుంది.(Producer)