Will the range of heroines change if the Director kicks him

Director: సినీ పరిశ్రమలో చాలామంది నటీనటులకు కొన్ని రకాల సెంటిమెంట్లు ఉంటాయి.వాటిలో ఇది కూడా ఒకటి.అదేంటంటే..కొంతమంది హీరోయిన్లు ఆ డైరెక్టర్ చేతిలో చెంప దెబ్బలు తింటే స్టార్ హీరోయిన్స్ అయిపోతాము అని అనేవారట..అయితే ఇప్పటి హీరోయిన్లు చిన్న మాట అంటేనే షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి ఇంటికి వెళ్తారు.కానీ అప్పట్లో మాత్రం చాలామంది దర్శకులు హీరోయిన్లను హీరోలను షాట్ బాగా రాకపోతే కొట్టేవారు తిట్టేవారు..

Will the range of heroines change if the Director kicks him

అయితే గతంలో ఉండే ఓ సీనియర్ డైరెక్టర్ చేతిలో ఈ హీరోయిన్ అందరూ దెబ్బలు తిని ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయారు. ఇక ఆ హీరోయిన్లు ఎవరో కాదు రాధా, రేవతి, ప్రియమణి,రాధిక, రేఖ.. ఇక ఈ హీరోయిన్లందరూ దెబ్బలు తిన్నది ఏ డైరెక్టర్ చేతిలోనో కాదు స్టార్స్ దర్శకుడుగా ఇండస్ట్రీలో ఎంతో పేరున్న భారతి రాజా.. ఇప్పుడు మనం చెప్పుకున్న హీరోయిన్లందరూ భారతి రాజా దర్శకత్వంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్స్ గా మారిన వాళ్లే.(Director)

Also Read: Samyuktha Menon: విడాకులు తీసుకున్న హీరోపై మోజు పడుతున్న సంయుక్త మీనన్.?

ఇక ఈ హీరోయిన్లందరూ సినిమాలు చేసే సమయంలో ఏడ్చేసి సన్నివేషాలు బాగా నటించకపోయే వారట. అంతేకాదు ఏడ్చే సన్నివేషాలు చూస్తే వాటిని చూసేవారికి కూడా ఏడవాలి అనే పాలసీ దర్శకులకు ఉంటుంది. అయితే రాధిక,రాధా,రేవతి వంటి హీరోయిన్లు ఏడ్చే సన్నివేశాలను సరిగ్గా చేయలేదట.అంతేకాదు గ్లిజరిన్ డబ్బాలు అయిపోతున్నాయి కానీ వారి కళ్ళల్లో నుండి కన్నీళ్లు రావడం లేదట.దాంతో ఈ డైరెక్టర్ వారితో సినిమాలు చేసే సమయంలో అందరి చెంపలు పగలగొట్టారట.

Will the range of heroines change if the Director kicks him

అందుకే ఆ హీరోయిన్లు ఏడ్చే సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారట. ఇక బాలీవుడ్ నటి రేఖ కూడా ఈయన తో చెంప దెబ్బతిని కాస్త బాధ పడిందట కూడా.. నటి ప్రియమణి కూడా దర్శకుడు భారతి రాజా చేతిలో చెంప దెబ్బతిని స్టార్ స్టేటస్ తెచ్చుకుందట. అయితే హీరోయిన్లందరూ భారతి రాజా కొట్టినందుకు అస్సలు ఫీల్ అవ్వలేదట. అంతేకాదు ఆ డైరెక్టర్ కొట్టడం వల్లే ఇంత ఫేమస్ అయిపోయాం అని కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు.(Director)