Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లకు ఊహించని ఎదురు దెబ్బ తగిలి ఎలా కనిపిస్తోంది. ఆ జట్టు పై నిషేధ ఆజ్ఞలు విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల కిందట టి20 ప్రపంచ కప్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీ ఫైనల్ కు చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. Afghanistan

Cricket banned in Afghanistan

అయితే అంత అద్భుతంగా… ఆడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ను అందరూ ప్రశంసించారు. అలాంటి ఆఫ్గనిస్తాన్ జట్టును రద్దు చేసేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ రాజ్యం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ దేశంలో క్రికెట్ ను పూర్తిగా బ్యాన్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందట.. తాలిబన్ సర్కార్. Afghanistan

Also Read: Simi Singh: భార్య కాలేయంతో పున‌ర్జ‌న్మ‌.. కోలుకుంటున్న‌ క్రికెట‌ర్ ?

తాలిబన్ సర్కార్ నాయకుడు హిబత్తుల్లా.. తాజాగా ఇదే విషయం పైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. క్రికెట్ వల్ల దేశంలో చెడు వాతావరణం సృష్టించబడుతోందని వారు అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు షరియా చట్టానికి.. క్రికెట్ అనేది విరుద్ధమని చెబుతున్నారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో… క్రికెట్ ను రద్దు చేయాలని అనుకుంటున్నారట. Afghanistan