Ramya Krishnan: రమ్య కృష్ణ..ఐదు పదుల వయసు దాటినా కూడా ఇంకా కుర్ర హీరోయిన్ల లాగా తన అందాన్ని మెయింటైన్ చేస్తున్న ఈ బ్యూటీ అప్పట్లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది.. గతంలో ఈ హీరోయిన్ పై ఒక సంచలన ఆరోపణ నెలకొంది.అదేంటంటే.. రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకోకముందే మరో డైరెక్టర్ తో ప్రేమలో పడి ఆయనతో డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందనే షాకింగ్ విషయం ఈమె గురించి బయటపడింది.
Ramya Krishnan: Love with that director
ఇక రమ్యకృష్ణ స్టార్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో పేరున్న కే. ఎస్. రవికుమార్ తో చాలా రోజులు డేటింగ్ చేసిందట.ఈ డేటింగ్ కారణంగా రమ్యకృష్ణ ప్రెగ్నెంట్ కూడా అవ్వడంతో అప్పటికే పెళ్లయిన కే. ఎస్.రవికుమార్ నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పారట. దాంతో 75 లక్షలు ఇచ్చి రమ్యకృష్ణని అబార్షన్ చేయించుకోమని చెప్పారట. (Ramya Krishnan)
Also Read: J.D. Chakravarthy: చిరంజీవి లాంటి దుర్మార్గుడిని ఎక్కడ చూడలేదు.. జెడి చక్రవర్తి షాకింగ్ కామెంట్స్.?
అయితే రమ్యకృష్ణ, రవికుమార్ దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో చేసే సమయంలో షూటింగ్ సెట్లో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం వేరే లెవెల్ లో ఉండేది అని అప్పటి ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకుంటారు. అయితే ఆ సాన్నిహిత్యం కారణంగానే ఈ ఇద్దరు డేటింగ్ చేశారట.దాంతో రమ్యకృష్ణ ప్రెగ్నెంట్ అవ్వడంతో ఇది తెలిసిన రవికుమార్ వద్దు అబార్షన్ చేయించుకోమని చెప్పారట.
దాంతో రమ్యకృష్ణ 75 లక్షలు డిమాండ్ చేసి అబార్షన్ చేయించుకుందని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే ఇదే విషయంపై వీరిద్దరినీ కొన్ని ఇంటర్వ్యూలలో అడగగా ఇది కేవలం నిరాధారణ రూమర్ మాత్రమే అని చెప్పారు. ఇక కేఎస్ రవికుమార్ పై వచ్చిన ఈ ఆరోపణ కారణంగా ఆయన కెరీర్ కాస్త డిస్టర్బ్ అయింది. ఇక ఈ రూమర్ వినిపించాక కొద్ది రోజులకే రమ్యకృష్ణ కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది.(Ramya Krishnan)