ICC Prize Money: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రైజ్ మనీని తాజాగా ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ గెలిస్తే మహిళలకు కూడా పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ లభిస్తాయన్నది పెద్ద వార్త. మహిళల టీ20 ప్రపంచ కప్ లో విజేతగా నిలిచిన జట్టుకు ఇప్పుడు 23 లక్షల 40 వేల యూఎస్ డాలర్లు అంటే రూ. 19 కోట్ల 59 లక్షలు అందజేయనున్నట్లు ఐసీసీ తెలియజేసింది. ICC Prize Money

ICC announces equal prize money for men and women in World Cups

టీ20 ప్రపంచ కప్ 2024లో ఛాంపియన్ గా నిలిచినందుకు టీం ఇండియాకు ఇంత మొత్తంలో ప్రైజ్ మనీ వచ్చింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా పైచేయి సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ మూడు నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ టోర్నీ బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మారింది. ICC Prize Money

Also Read: Virat Kohli: కోహ్లీ తఢాకా.. బ‌ద్ధ‌లైన చెపాక్ స్టేడియం గోడ !

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ఐసీసీ టోర్నమెంట్ ని అనౌన్స్ చేసింది. దీనిలో మహిళలు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ అందుకుంటారు. ఇది ఆట చరిత్రలో ఒక ముఖ్యమైన విజయం. గత మహిళలు టీ20 ప్రపంచ కప్ విజేతకు 1 మిలియన్ అమెరికన్ డాలర్లు వచ్చాయి. ICC Prize Money