Aditi Rao Hydari left her first husband for that hero

Aditi Rao Hydari: తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైన సిద్ధార్థ్ అదితి రావు హైదరీలు అంతకుముందే వేరే పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్ తన పక్కింటి అమ్మాయి అయినటువంటి మేఘనాని పెళ్లి చేసుకొని ఒక బాబుకు జన్మనిచ్చారు. అలాగే అదితి రావు హైదరి కూడా సినిమాల్లోకి రాకముందే సత్యదీప్ మిశ్రాని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సినిమాల్లోకి వచ్చాక చాలా రోజులకి వారికి విడాకులు అయ్యాయి అనే విషయాన్ని బయట పెట్టింది.

Aditi Rao Hydari left her first husband for that hero

అయితే అదితి డివోర్స్ విషయం బయట పెట్టేదాక కూడా ఆమెకు పెళ్లి అయిన సంగతి ఎవరికీ తెలియదు. ఇక సినిమాల్లో అవకాశాలు రావడం కోసమే తనకి పెళ్లయిందనే విషయాన్ని దాచి పెట్టిందట అదితీరావు హైదరి. అయితే చాలామంది అదితి విడాకులకు కారణం సిద్ధార్థ్ అని అనుకుంటారు. అయితే ఈ విడాకులకు కారణం సిద్ధార్థ్ కాదు ఎందుకంటే అప్పటికి వీరికి పరిచయం కూడా లేదు. (Aditi Rao Hydari)

Also Read: Poonam Kaur: మరోసారి తెరపైకి త్రివిక్రమ్ – పూనమ్ కౌర్ వివాదం.. సినీ పెద్దలు ఈసారి!!

మరి ఇంతకీ అదితి మొదటి భర్తకు విడాకు ఇవ్వడానికి కారణమైన ఆ హీరో ఎవరు ఇప్పుడు చూద్దాం.. అదితి రావు హైదరి సత్యదీప్ మిశ్రాని పెళ్లి చేసుకొని సినిమాల్లోకి వచ్చాక బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ తో డేటింగ్ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక బీటౌన్ లో చిన్న వార్త వినిపించిన కూడా దాన్ని పెద్దగా చేయడం కామనే.

Aditi Rao Hydari left her first husband for that hero

దాంతో ఫర్హాన్ అక్తార్ అదితి రావు హైదరి మధ్య బంధం గురించి కూడా మీడియాలో ఎక్కువగా వార్తలు రావడంతో ఈ విషయం తెలిసిన సత్యదీప్ మిశ్రా అదితీతో గొడవలు పెట్టుకోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారట.అలా వీరి మొదటి పెళ్లి చెడిపోవడానికి కారణం ఫర్హాన్ అక్తార్ పేరు బీటౌన్ లో గట్టిగా వినిపించింది.(Aditi Rao Hydari)