Pawan Kalyan third marriage with that heroine

Pawan Kalyan: ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్ ని మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నారా.. ఇంతకీ పవన్ పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్ ఎవరు.. వీరిద్దరి మధ్య బంధాన్ని చెడగొట్టిన డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటి పూనమ్ కౌర్ ని మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నారట.. అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం జల్సా సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ రిలేషన్ లో ఉన్నారట.

Pawan Kalyan third marriage with that heroine

అయితే ఈ సినిమా కోసం పూనమ్ కి పార్వతి మెల్టన్ పాత్రలో అవకాశం కూడా ఇచ్చారట. అగ్రిమెంట్ చేసుకున్నాక ఏమైందో ఏమో తెలియదు కానీ పూనమ్ కౌర్ ని అందులో నుండి తప్పించి పార్వతి మెల్టన్ ని సినిమాలో తీసుకున్నారట. అయితే ఇది పూర్తిగా త్రివిక్రమ్ తీసుకున్న నిర్ణయమేనని తెలుస్తోంది.ఇక పూనమ్ కౌర్ ని జల్సా సినిమాలో తీసుకుంటారని ముందుగానే తెలియడంతో అప్పటినుండి పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ మధ్య మంచి రిలేషన్ కొనసాగిందట.(Pawan Kalyan)

Also Read: Jani Master: బయటపడ్డ జానీ మాస్టర్ భార్య బాగోతం.. జానీ బెడ్రూం కి అంత మంది అమ్మాయిల్ని పంపిందా..?

అంతేకాదు వీరిద్దరూ డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలి అని కూడా నిర్ణయించుకున్నారట.కానీ సడన్గా త్రివిక్రమ్ పూనమ్ కౌర్ ని తప్పించడంతో పవన్ కళ్యాణ్ కి ఎదురు దెబ్బ పడింది.ఇక అప్పటికే పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ తో రిలేషన్ లో ఉన్నారన్న విషయం తెలుసుకున్న త్రివిక్రమ్ ఎలాగైనా చేసి వీరిద్దరిని విడగొట్టాలని వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బ్రేక్ చేశారట. దాంతో త్రివిక్రమ్ ని ఎంతో నమ్మే పవన్ కళ్యాణ్ ఆయన కోసం పూనమ్ కౌర్ ని పక్కన పెట్టేసారట.

Pawan Kalyan third marriage with that heroine

ఇక ఎప్పుడైతే వీరిద్దరూ పూనమ్ కౌర్ కి అన్యాయం చేశారో అప్పటినుండి పూనమ్ కౌర్ వారి మీద పగబట్టి ప్రతిసారి సోషల్ మీడియాలో వారిద్దరిని టార్గెట్ చేస్తూ ట్విట్లు పెడుతూ ఉంటుంది. ఇక కొన్నిసార్లు పరోక్షంగా పెడితే మరికొన్నిసార్లు ప్రత్యక్షంగానే వీరి పేర్లు మెన్షన్ చేస్తూ పోస్ట్ లు పెడుతుంది. ఇక రీసెంట్గా త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ఆరోజు ఫిలిం అసోసియేషన్ నా విషయంలో త్రివిక్రమ్ ని విచారిస్తే ఇంత మంది అమ్మాయిల జీవితాలు బలయ్యేవి కావు అంటూ పూనమ్ పెట్టిన పోస్ట్ ఇండస్ట్రీలో దుమారం సృష్టించింది.అయితే ఇప్పటి వరకు వారిని టార్గెట్ చేస్తూ ఎన్ని ట్వీట్లు పెట్టినా కూడా త్రివిక్రమ్ గాని పవన్ గాని స్పందించరు.దీంతో నిజంగానే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లు పూనమ్ కౌర్ ని మోసం చేశారని అందరికీ అర్థం అయిపోయింది.(Pawan Kalyan)