Ravi Teja relation with that heroine even after marriage

Ravi Teja: ప్రస్తుతం టైర్-2 హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న రవితేజ ఒక్క సంవత్సరంలోనే నాలుగైదు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నారు.అయితే ఈయన చేసిన సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వరుస అవకాశాలు ఈయనకి క్యూ కడుతున్నాయి.అలా ఒకే సంవత్సరంలో ఎన్నో సినిమాల్లో నటిస్తున్నారు. అయితే అలాంటి రవితేజ మీద అప్పట్లో ఒక రూమర్ గట్టిగా వినిపించింది.

Ravi Teja relation with that heroine even after marriage

అదేంటంటే.. పెళ్లయ్యాక కూడా ఓ హీరోయిన్ తో రవితేజ డేటింగ్ చేసారనే వార్త అప్పట్లో టాలీవుడ్ సర్కిల్స్ తో తెగ చక్కర్లు కొట్టింది.ఇక ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..ఆమె ఎవరో కాదు అప్పట్లో హోమ్లీ బ్యూటీగా ఉండి ప్రస్తుతం తన హాట్ హాట్ అందాలతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మీరాజాస్మిన్.. (Ravi Teja)

Also Read: Prakash Raj: తిరుమల లడ్డు విషయంలో పవన్ ని చెడుగుడు ఆడుకున్న ప్రకాష్ రాజ్.. అంతా మీ వల్లే అంటూ..?

మాస్ మహారాజ రవితేజ, మీరాజాస్మిన్ కాంబోలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన భద్ర సినిమా అందరూ చూసే ఉంటారు ఈ సినిమాలో ఎంతో హోమ్లీగా కనిపించే మీరాజాస్మిన్, రవితేజ మధ్య అప్పట్లో డేటింగ్ వార్తలు చక్కర్లు కొట్టాయి.అయితే ఈ సినిమా షూటింగ్ అయిపోయాక పూర్తిగా రవితేజ చెప్పినట్లే మీరే జాస్మిన్ వినేదని,ఆయన చెబితేనే సినిమాలకు ఒప్పుకునేదనే టాక్ అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.

Ravi Teja relation with that heroine even after marriage

అంతేకాదు ఓ స్టార్ హీరో సినిమాలో మీరాజాస్మిన్ కి అవకాశం వస్తే కేవలం రవితేజ వద్దన్నాడు అనే కారణంతోనే ఆ హీరో మూవీని రిజెక్ట్ చేసిందనే టాక్ కూడా వినిపించింది.అలా కొద్ది రోజులు ఈ డేటింగ్ వార్తలు వినిపించినప్పటికీ మీరా జాస్మిన్ పెళ్లి అవ్వడంతో ఈ వార్తలన్నింటికీ చెక్ పడ్డాయి.(Ravi Teja)