Descendants of Ravi Teja who are going to enter the movies

Ravi Teja: సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్ డైరెక్టర్ నిర్మాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. ఇలా ఎవరి వారసుల సరే మళ్లీ సినిమాల్లోకి రావాలి అనుకుంటారు.అలా ఒక డైరెక్టర్ కూతురు సినిమాలో హీరోయిన్ అవ్వచ్చు. ఒక హీరో కూతురు హీరోయిన్ అవ్వచ్చు. లేక డైరెక్టర్ నిర్మాత ఇలా ఏదైనా అవ్వచ్చు. వారికి బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల అన్ని చాలా సింపుల్గా అయిపోతాయి.

Descendants of Ravi Teja who are going to enter the movies

ఇక ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేకుండా వచ్చేవారినే ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ఎంతో బ్యాగ్రౌండ్ ఉన్న వారిని ఆదరించరా.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీకి తమ కొడుకులను, కూతుర్లను పరిచయం చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా రవితేజ వంతు వచ్చింది. రవితేజకు ఒక కొడుకు కూతురు ఉన్న సంగతి మనకు తెలిసిందే.(Ravi Teja)

Also Read: Pawan Kalyan: జానీ మాస్టర్ కోసం రంగంలోకి పవన్.. అల్లు అర్జున్ కి ఇత్తడే.?

అయితే వీళ్ళు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. కానీ ఓ బాడ్ న్యూస్ ఏంటంటే రవితేజ కొడుకు హీరో గానే అని అందరూ అనుకుంటారు. కానీ ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదట. డైరెక్టర్ అవ్వాలని ఆశ పడుతున్నారట. అలా తనకు ఎంతో ఇష్టమైన సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరబోతున్నట్టు తెలుస్తోంది.

Descendants of Ravi Teja who are going to enter the movies

ఇక మరో విషయం ఏమిటంటే.. హీరోయిన్స్ మించిన అందంతో ఉన్న రవితేజ కూతురు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలని అనుకోవడం లేదట. ఆమె చిరంజీవి,కృష్ణ కూతుర్ల లాగా నిర్మాణ రంగంలో సెటిల్ అవ్వాలని చూస్తుందట. అలా తన తండ్రి తో కాకుండా సొంతంగా ఒక బ్యానర్ పెట్టి నిర్మాత అవ్వాలని చూస్తుందట. మరి చూడాలి రవితేజ వారసులు ఇండస్ట్రీలో ఏ మేరకు సక్సెస్ అవుతారు.(Ravi Teja)