Sai Pallavi Viral comments

Sai Pallavi: సాయి పల్లవి చెల్లెలు పెళ్లి రీసెంట్ గానే జరిగింది.అయితే సాధారణ జనాలైతే అక్క పెళ్లి కాకుండా చెల్లి పెళ్లి ఎలా చేస్తారు అని ముందుగా అక్కకు పెళ్లి చేసి ఆ తర్వాత చెల్లెలు పెళ్లి చేస్తారు.కానీ సెలబ్రిటీస్ అవేవీ పట్టించుకోరు. ఏజ్ విషయాన్ని అస్సలు పరిగణలోకి తీసుకోరు.అలా ఇప్పటికే సాయి పల్లవి కంటే ముందు ఆమె చెల్లెలు పెళ్లి చేసుకుంది.అలాగే కాజల్ కంటే ముందు ఆమె చెల్లెలు పెళ్లాడిన విషయం మనకు తెలిసిందే.

Sai Pallavi Viral comments

అయితే చెల్లెలు పెళ్లి జరగడంతో సాయి పల్లవి పెళ్లి గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే గతంలో సాయి పల్లవి లవ్ మ్యారేజ్ చేసుకుంటుందని ఆమె ఇండస్ట్రీకి సంబంధించిన ఓ నటుడితో రిలేషన్ లో ఉంది అని కొన్ని రూమర్లు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.(Sai Pallavi)

Also Read: Raasi: రాశి అసలు రంగు ఇదా.. ఆ హీరో తో ఎఫై** నిజమేనా..?

అయితే ఆమె ఓ రోజు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ గురించి ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..మా ప్రాంతంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వారిని వెలివేసినట్టు చేస్తారు. ఒకవేళ వేరే కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఇక వారి పరిస్థితి అంతే. వారిని పెళ్లిళ్లకు,పేరంటాలకే కాదు చావులకు కూడా పిలవరు. అలా దూరం పెట్టేస్తారు అంటూ సాయి పల్లవి చెప్పింది.ఇక సాయి పల్లవి సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు కూడా ఆమె ఇంటి దగ్గర వాళ్లు వద్దనే చెప్పారట.

Sai Pallavi Viral comments

కానీ తల్లిదండ్రులు సపోర్ట్ ఇవ్వడంతో సాయి పల్లవి సినిమాల్లోకి వచ్చింది. అలా సాయి పల్లవి త కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది కావచ్చు.అందుకే అలాంటి మాటలు మాట్లాడింది అని కామెంట్స్ పెడుతున్నారు…ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో రామాయణ్ మూవీ షూటింగ్లో ఉంది. అలాగే తెలుగులో నాగచైతన్య తండేల్ సినిమా షూటింగ్ చేస్తోంది.(Sai Pallavi)