Star hero who ran away afraid of romance with Kajal

Kajal: కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఆమె అందం అలాంటిది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మతో రొమాన్స్ అంటే ఓ హీరో భయపడి పారిపోయారట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు..ఎందుకు భయపడాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. కాజల్ తో రొమాన్స్ అంటే భయపడి పోయింది ఎవరో కాదు స్టార్ హీరో చిరంజీవి.. కాజల్ చిరంజీవి కాంబినేషన్లో ఖైదీ నెంబర్ 150 సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

Star hero who ran away afraid of romance with Kajal

ఇక ఆచార్య మూవీ కూడా షూట్ చేసినప్పటికీ కాజల్ కి సంబంధించిన సీన్స్ తీసేసారు.. అయితే మొదట ఖైదీ నెంబర్ 150 సినిమాలో కాజల్ ని హీరోయిన్గా తీసుకుందామని వివి వినాయక్ చెప్పగా చిరంజీవి మాత్రం కాస్త వెనకడుగు వేసారట. అనుష్కని తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పారట. కానీ వివి వినాయక్ మాత్రం కాజల్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నారట.చిరంజీవికి మాత్రం ఎక్కడో కాస్త తేడాగా కొడుతుందట.(Kajal)

Also Read: Venkatesh: మత్తుమందు ఇచ్చిఆ హీరోయిన్ తో వెంకటేష్ శృ**గారం.. రామా నాయుడు ఎంట్రీ తో.?

ఎందుకంటే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కాజల్ తో గోవిందుడు అందరివాడేలే, మగధీర,నాయక్ వంటి సినిమాల్లో చేశారు. అయితే వారిద్దరి మధ్య రొమాన్స్ చాలా బాగుంది. వారిద్దరి జోడి చూడచక్కగా ఉంది. కానీ చరణ్తో చేసిన అమ్మాయి మళ్ళీ నా పక్కన అంటే ఆడియన్స్ ఎలా స్వీకరిస్తారో. అసలు మా ఇద్దరికీ సెట్ అవుతుందా లేదా.. పవన్ కళ్యాణ్, బన్నీ తో కూడా కాజల్ చేసింది. అలాంటిది నాతో కాజల్ ఎందుకు నా ఏజ్ కి తగ్గట్టు ఎవరైనా సీనియర్ హీరోయిన్ అయితే బాగుంటుంది అని డైరెక్టర్ కి చిరంజీవి చెప్పారట.

Star hero who ran away afraid of romance with Kajal

కానీ డైరెక్టర్ మాత్రం కాజల్ ని ఫిక్స్ చేశారట.కానీ చిరంజీవికి మాత్రం కాస్త భయం కొడుతుందట. ఇచిరంజీవి కాజల్ కి సంబంధించిన ఒక పోస్టర్ రిలీజ్ అయ్యాక ఇది చూసిన సురేఖ ఇదేంటి ఆ హీరోయిన్ తో చరణ్ ఎప్పుడు చేశాడు అంటూ షాక్ అయిందట.కానీ పూర్తిగా చూసి హో మీరేనా అని చిరంజీవితో చెప్పిందట. అలా వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కొంచెం కూడా కనిపించకపోవడంతో పాస్ అయిపోయాం. సినిమా హిట్ అని చిరంజీవి ఆరోజే అనుకున్నారట. ఇక ఈ విషయాన్ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.(Kajal)