The star heroine who beat Jayasudha

Jayasudha: సీనియర్ నటి జయసుధ సహజనటిగా పేరు తెచ్చుకుంది.. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మను కుక్కను కొట్టినట్టు కొట్టిన హీరోయిన ఎవరు..ఎందుకు అంత పెద్ద హీరోయిన్ మరో హీరోయిన్ తో దెబ్బలు తినాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. జయసుధ ని మరో హీరోయిన్ కొట్టింది అంటే అది రియల్ గా కాదు..సినిమా షూటింగ్లో భాగంగా..

The star heroine who beat Jayasudha

అయితే సినిమా షూటింగ్ అయినప్పటికీ ఈ ఇద్దరు హీరోయిన్స్ మాత్రం నిజంగానే కొట్టుకున్నారట. ఇక విషయంలోకి వెళ్తే.. కృష్ణంరాజు హీరోగా చేసిన కటకటాల రుద్రయ్య సినిమాలో జయసుధ జయచిత్రలు హీరోయిన్స్ గా చేశారు.అయితే ఈ సినిమాలో జయసుధకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జయసుధ హై హీల్స్ వేసుకోవడంతో నువ్వెందుకు హై హీల్స్ వేసుకున్నావు తీసేయ్ అని చెప్పిందట.(Jayasudha)

Also Read: Aamani: ఆ డైరెక్టర్ దాన్ని పట్టుకొని నోట్లో పెట్టుకోమన్నాడు.. ఆమని షాకింగ్ కామెంట్స్.?

కానీ దానికి జయసుధ ఒప్పుకోకుండా నా ఇష్టం అన్నట్లు మాట్లాడిందట.దాంతో మనిద్దరం కొట్టుకునే సీన్ కాబట్టి బాగా రాదు తీసేయ్ అనడంతో జయసుధ కూడా హై హీల్స్ తీసేసిందట. ఇక అదే సమయంలో షార్ట్ రెడీ అవ్వడంతో వీరిద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకునే సన్నివేశంలో ఒదిగిపోయి నటించారు.ముఖ్యంగా వీళ్ళు కొట్టుకున్నట్టు నటించలేదట నిజంగానే కొట్టుకున్నారట.

The star heroine who beat Jayasudha

అయితే అక్కడ చూస్తున్న వాళ్ళందరూ వీళ్లు సినిమాలో భాగంగా అలా చేస్తున్నారు అనుకున్నారు.కానీ వాళ్ళు మాత్రం రియల్ గానే కొట్టుకున్నారట. అయితే ఈ సినిమా షూట్ తర్వాత అన్ని మర్చిపోయి మళ్ళీ ఎప్పటిలాగే ఫ్రెండ్స్ లా మాట్లాడుకున్నారట జయసుధ జయచిత్ర..అంతే కాదు చాలాసార్లు ఎన్నో ఈవెంట్లకి కలిసి కూడా వెళ్లారట. ఇక ఈ విషయాన్ని జయసుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.(Jayasudha)