Sri Reddy Sensational post on Pawan Klayan

Sri Reddy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంటేనే నటి శ్రీరెడ్డికి నచ్చదు అయితే శ్రీ రెడ్డికి మెగా ఫ్యామిలీతో ఎక్కడ గొడవ వచ్చిందో ఏమో తెలియదు కానీ సమయం దొరికితే చాలు మెగా ఫ్యామిలీ పై విరుచుకు పడుతుంది. అటు దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు ఇటు మెగా ఫ్యామిలీ అంటే కూడా ఇష్టపడదు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వారిని ఏకపారుస్తూనే ఉంటుంది కానీ అల్లు అర్జున్ నీ సపోర్ట్ చేస్తుంది.అలాగే టిడిపి ప్రభుత్వాన్ని కూడా ఏకీపారేస్తుంది.

Sri Reddy Sensational post on Pawan Klayan

చాలా రోజులుగా వైసిపి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్న శ్రీరెడ్డి టిడిపికి అగైనెస్ట్ అయినప్పటికీ ఎన్టీఆర్ కి సపోర్ట్ ఇస్తుంది. అయితే అలాంటి శ్రీరెడ్డి తాజాగా పవన్ కళ్యాణ్ పై సంచలన పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుమల లడ్డు అపవిత్రం కావడంతో ప్రాయాచ్సిత్త దీక్ష చేస్తూ సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ ఏవేవో మాటలు మాట్లాడేస్తున్నారు. అయితే ఈ విషయంలో కొంతమంది ఆయనను దెప్పి పొడుస్తున్నారు.(Sri Reddy)

Also Read: Pawan Kalyan: పవన్, కార్తీ ఇష్యూ లో సూర్య దూరడానికి కారణం అదేనా?

ఇక ఈ విషయంలో శ్రీరెడ్డి కూడా ఎంట్రీ ఇచ్చి ఒక షాకింగ్ పోస్ట్ పెట్టింది.. హిందూవు అంటూ చెప్పుకొని తిరిగే ఎదవ ఇద్దరు హిందువులని పెళ్లి చేసుకొని వారికి విడాకులు ఇచ్చి క్రిస్టియన్ ని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అనుకుంటున్నావా.. అయినా దేవుడికి పెట్టే దీపంతో సిగరెట్ వెలిగించుకునే వాడికి పుట్టినోడా .. ఇంకోసారి సనాతన ధర్మం హిందూ ధర్మం అంటూ మాట్లాడితే గరుడ పురాణం నీ ఇంటికి పంపిస్తాను..

Sri Reddy Sensational post on Pawan Klayan

అయినా క్రిస్టియన్ ని పెళ్లి చేసుకున్నప్పుడు నీ సనాతన ధర్మం సంతలోకి వెళ్లిందా సన్నాసి అంటూ షాకింగ్ పోస్ట్ పెట్టింది.అయితే శ్రీరెడ్డి పెట్టిన పోస్టులో పవన్ కళ్యాణ్ పేరు కనిపించకపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం, హిందూ ధర్మం అని మాట్లాడింది పవన్ మాత్రమే. అలాగే క్రిస్టియన్ ని పెళ్లి చేసుకుంది కూడా పవనే. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని దీక్ష చేశాడు అనే విషయంలో ఓ పెద్ద ఇష్యూ అయింది. ఇక ఈ విషయాన్ని కూడా తాజా పోస్ట్ లో శ్రీరెడ్డి మెన్షన్ చేసింది. దీంతో చాలామంది శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగానే ఈ పోస్ట్ పెట్టింది అని భావిస్తున్నారు.(Sri Reddy)