Youtuber Harsha Sai true nature

Harsha Sai: అప్పటివరకు మనం మంచోడు అనుకున్న వ్యక్తి గురించి సడన్గా కొన్ని షాకింగ్ విషయాలు బయటపడితే అందరూ వామ్మో ఇన్ని రోజులు మంచోడి ముసుగులో ఇన్ని పనులు చేశాడా అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం హర్ష సాయిని చూస్తే అందరూ అలాగే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే హర్ష సాయి బాధితురాలు బిగ్బాస్ ఓటిటి కంటెస్టెంట్ అయినటువంటి మిత్రావ్ శర్మ ఆయనపై చేసిన ఆరోపణలు పెట్టిన కేసు పై సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

Youtuber Harsha Sai true nature

ఓ ప్రైవేట్ పార్టీలో మిత్రావ్ శర్మను కలుసుకున్న హర్ష సాయి అప్పటినుండి ఆమెతో రిలేషన్ లో ఉంటూ పెళ్లి చేసుకుంటాను అని నమ్మించారట. అయితే పెళ్లికి ముందు చాలా మంది సెలబ్రిటీలు డేటింగ్ కామన్ కాబట్టి వీరిద్దరూ డేటింగ్ చేసినట్టు తెలుస్తోంది.కానీ పెళ్లి పేరు చెప్పి ఆమెను మోసం చేసి లైంగికంగా వాడుకున్నాక మోజు తీరాక ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నాడట. అలాగే రీసెంట్ గా హర్ష సాయితో కలిసి ఆమె ఓ సినిమా చేసింది.(Harsha Sai)

Also Read: Harsha Sai: బిగ్ బాస్ బ్యూటీ ని రే* చేసి న్యూడ్ ఫొటోస్.. హర్ష సాయి నిజస్వరూపం.?

ఆ సినిమా కాపీ రైట్స్ ఇవ్వకపోతే నీకు సంబంధించిన నగ్న వీడియోలన్నీ బయట పెడతాను అని ఆమెను బెదిరించాడట దాంతో మిత్రావ్ శర్మ పోలీస్ కేసు పెట్టింది. ఇక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హర్ష సాయి నాకు మత్తుమందు ఇచ్చి నాతో లైంగీకంగా కోరిక తీర్చుకోవడమే కాకుండా నేను మత్తులో ఉన్న సమయంలో నాకు సంబంధించిన నగ్న ఫోటోలు, వీడియోలు తీసి మూవీ కాపీ రైట్స్ ఇవ్వకపోతే అవి బయట పెడతానని బెదిరిస్తున్నాడు అంటూ సంచలన విషయాన్ని చెప్పింది అంతేకాదు హర్ష సాయి తండ్రి మీద కూడా కేసు పెట్టడంతో ఇది కాస్త బయటకు వచ్చింది.

Youtuber Harsha Sai true nature

ఇక ఈ విషయంలో స్పందించిన హర్ష సాయి ఇందులో నా తప్ప ఏమీ లేదు. అన్ని విషయాలు త్వరలోనే బయటికి వస్తాయి. డబ్బుల కోసమే ఆమె అలా చేస్తుంది అంటూ పోస్ట్ పెట్టారు. కానీ ప్రస్తుతం హర్ష సాయి పరారీ లో ఉన్నాడు.అలాగే ఫోన్ స్విచాఫ్ చేసుకోవడంతో నిజంగానే ఆయన తప్పు చేశాడని అందరికీ అర్ధం అయ్యింది.(Harsha Sai)