Indraja relation with the star director

Indraja: హీరోయిన్ ఇంద్రజ. ప్రస్తుతం బుల్లితెర మీద తన హవా కొనసాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అవకాశం వస్తే సీనియర్ హీరో హీరోయిన్లకు తల్లి అత్త పిన్ని క్యారెక్టర్ లో చేయడానికి రెడీ అవుతుంది ఇంద్రజ.అలాంటి హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇంద్రజ కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది.

Indraja relation with the star director

అయితే ఈమె నటించిన ఎక్కువ సినిమాలు స్టార్ హీరోలతో కాకపోవడం వల్ల ఇంద్రజకి మిగతా హీరోయిన్లకు వచ్చినంత గుర్తింపు రాలేదని చెప్పుకోవచ్చు.అయితే అలాంటి ఇంద్రజకు అప్పట్లో ఓ స్టార్ డైరెక్టర్ తో ఎన్నో ఎఫైర్ వార్తలు వినిపించాయి. మరి ఆ డైరెక్టర్ ఎవరు.. నిజంగానే ఇంద్రజకు ఆ డైరెక్టర్ కి మధ్య రిలేషన్ ఉందా అనేది ఇప్పుడు చూద్దాం..(Indraja)

Also Read:Devara: రిలీజ్ ముంగిట ‘దేవర’ నిర్మాతలకు కొత్త తలనొప్పులు.. లక్షల నష్టం!!

ఇంద్రజకి మంచి గుర్తింపు తీసుకువచ్చిన సినిమా అంటే అందరికీ యమగోల మాత్రమే గుర్తుకొస్తుంది. ఈ మూవీలో ఆలీ హీరోగా ఇంద్రజ హీరోయిన్గా చేశారు.అయితే ఈ మూవీలో హీరోగా ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు అనుకున్నప్పటికీ అది కుదరలేదు. దాంతో ఎస్ వి కృష్ణారెడ్డి ఆలీని హీరోగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కించారు.అయితే అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి చాలా సినిమాలకు ఇంద్రజని రిఫర్ చేసేవారట.

 Indraja relation with the star director

అలా ఎస్వీ కృష్ణారెడ్డితో ఇంద్రజికి ఉన్న రిలేషన్ ని చూసి చాలామంది ఇండస్ట్రీ జనాలు వీరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తోంద ని ఇద్దరి మధ్య ఎఫైర్ వార్తలు అంటగట్టారట. అయితే ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజను అడగగా నాకు సినీ ఇండస్ట్రీలో దేవుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు..అలాంటి ఆయనతో ఇలాంటి వార్తలు సరికాదు. నాకు ఆయన లైఫ్ ఇచ్చారు అంటూ ఆ ఎఫైర్ వార్తలకు చెక్ పెట్టింది.(Indraja)