Minister Ponguleti: తెలంగాణ రాష్ట్రంలో ఈడీ అధికారుల దాడులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత మూడు నెలల కిందట తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్న నేతల ఇండ్లలో.. ఈడి అధికారులు దాడులు చేశారు. అయితే ఇప్పుడు.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి మరి… దాడులు చేస్తున్నాయి ఈడి బృందాలు. శుక్రవారం ఉదయం పూట తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడి అధికారులు సోదాలు నిర్వహించడం ప్రారంభించారు. Minister Ponguleti

ED Raids Ongoing at Minister Ponguleti’s Residences

పొంగులేటి కి సంబంధించిన అన్ని స్థావరాలలో… మొత్తం 15 బృందాలుగా విడిపోయి ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తన కొడుకు గడియారాలను అక్రమంగా కొనుగోలు చేశాడనే కేసులో.. ఈ దర్యాప్తులు జరుగుతున్నట్లు సమాచారం. Cripto హవాలా ద్వారా.. ఈ గడియారాలను కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారట. అంతేకాదు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో భారీగా నగదు కూడా దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. Minister Ponguleti

Also Read: Bjp Mla Raja singh: తిరుమలకు వస్తే…జగన్ ను చంపేస్తాం ?

ఆ డబ్బును లెక్కపెట్టి ఎందుకు మూడు… కౌంటింగ్ మిషన్లు కూడా వెళ్లాయి. ఇక ఈ సోదాలపై తాజాగా ఈడీ అధికారులకు కూడా అధికారిక ప్రకటన చేశారు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు చేసిన తప్పిదాల వల్లే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతే కాదు ఐదు కోట్ల విలువైన ఏడు గడియారాలను తమకు దొరికినట్లుఈడి అధికారులు ప్రకటించారు. అలాగే ఐదు ప్రాంతాల్లో ఇంకా సోదాలు జరుగుతున్నాయని వివరించారు. Minister Ponguleti