Kirrak RP who divorced his wife

Kirrak RP: కిర్రాక్ ఆర్పి టిడిపి కూటమికి సపోర్ట్ చేస్తూ వైసిపి పార్టీలో ఉన్న వారిపై షాకింగ్ కామెంట్లు చేస్తూ ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కిర్రాక్ ఆర్పి.. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు. నెల్లూరు చేపల పులుసు అనే ఫుడ్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశారు. అలాగే టిడిపి కూటమికి మద్దతుగా ఉండి వైసిపి నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా రోజాపై ఆయన చేసే కామెంట్లు చాలా దారుణంగా ఉంటున్నాయి. అయితే అందరిపై నిప్పులు చెరిగే కిర్రాక్ ఆర్పి పర్సనల్ జీవితమే అస్సలు బాలేదని భార్యకు విడాకులు ఇచ్చారు అంటూ ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది.

Kirrak RP who divorced his wife

భార్యకు దూరం అవ్వడంతో ఆ ప్రెస్టేషన్లోనే తన కోపం అంతా వేరే వారిపై చూపిస్తున్నాడని, అందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది భావిస్తున్నారు.అయితే లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కిర్రాక్ ఆర్పి పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే కుటుంబ సభ్యుల మధ్యలో ఫ్యామిలీ కోర్టులో విడాకులు అప్లై చేసి సీక్రెట్ గా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే భార్యకి కిర్రాక్ ఆర్పి విడాకులు ఇవ్వడానికి కారణం లక్ష్మీప్రసన్నకి కిర్రాక్ ఆర్పి కంటే ముందే ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట. అయితే ఈ విషయం కిర్రాక్ ఆర్పీ కి కూడా తెలుసట.(Kirrak RP)

Also Read: Sobhita Dhulipala: పిల్లల విషయంలో శోభితా అందరికి షాక్ ఇవ్వనుందా!!

అయితే అప్పటికే లక్ష్మీ ప్రసన్న బాయ్ ఫ్రెండ్ అంతగా సెటిల్ అవ్వకపోవడంతో ఆయనకు బ్రేకప్ చెప్పి వెల్ సెటిల్డ్ అయినటువంటి కిర్రాక్ ఆర్పి ప్రేమలో పడి ఆయనను పెళ్లి చేసుకుంది.ఇక పెళ్లయ్యాక కిర్రాక్ ఆర్పీ లక్ష్మీప్రసన్నను పట్టించుకోవడం మానేసి రాజకీయాలు, సినిమాలు బిజినెస్ అంటూ తిరిగారట. అలాగే భార్య తెచ్చిన కట్నంతోనే నెల్లూరు చేపల పులుసు బిజినెస్ కూడా స్టార్ట్ చేశారట.అయితే గత కొద్ది రోజులుగా కిరాక్ ఆర్పి భార్యని పట్టించుకోకపోవడంతో భార్య మళ్ళీ పాత బాయ్ ఫ్రెండ్ తో తన వ్యవహారాన్ని గుట్టుగా నడుపుతోందట.

 Kirrak RP who divorced his wife

ఇక చాలాసార్లు కిర్రాక్ ఆర్పి కళ్ళు గప్పి ఓయో హోటల్లో కనిపించడంతో ఇది చూసిన కిర్రాక్ ఆర్పీ ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఇంటికి వచ్చి గోల గోల చేసి విడాకులు ఇచ్చేస్తానని చెప్పారట. ఇక కిర్రాక్ ఆర్పి భార్య లక్ష్మీప్రసన్నకి పిల్లలు అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా కిర్రాక్ ఆర్పి కి ఆ ధ్యాస కూడా లేదని,అందుకే భార్య అలాంటి పని చేసినట్టు ఈ విషయం తెలిసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు బయట గొప్పలు చెప్పుకునే కిర్రాక్ ఇంటి సంసారమే బాలేదు. ముందుగా నీ సంసారం చక్కదిద్దుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే కిర్రాక్ ఆర్పి విడాకులు తీసుకున్నారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో మాత్రం ఈ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది.(Kirrak RP)