Star Hero wife shocking comments saying marry another girl

Hero: పెళ్లి చేసుకున్నాక పిల్లలు ఉంటేనే వారి వైవాహిక బంధానికి పరిపూర్ణత అనేది ఉంటుంది.కానీ ఈ హీరో భార్య మాత్రం పిల్లల కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో లేదంటే విడాకులు ఇచ్చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిందట.మరి ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఎందుకు ఆయన భార్య అలా అంది అనేది ఇప్పుడు చూద్దాం..

Star Hero wife shocking comments saying marry another girl

పిల్లల కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని వార్నింగ్ ఇచ్చింది ఎవరో కాదు మంచు విష్ణు భార్య వీరాణిక.అవును మీరు వినేది నిజమే.. అయితే వీరికి ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. మరో అమ్మాయిని పిల్లల కోసం పెళ్లి చేసుకోమని వీరాణిక ఎందుకు అంటుంది అని మీరు అనుకోవచ్చు.(Hero)

Also Read: Jani Master: కట్టుకున్న భార్యే జానీ మాస్టర్ కి బెయిల్ రాకుండా అడ్డుకుంటుందా.?

ఇక విషయంలోకి వెళ్తే..మంచు విష్ణుకి పిల్లలు అంటే ఇష్టం.నలుగురు పుట్టాక కూడా మరో బేబీని కందాం అని భార్యని ఇబ్బంది పెట్టారట.దాంతో ఓపిక లేని వీరాణిక ఇంకో బేబీ కావాలి అంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో ఇప్పుడే విడాకులు ఇచ్చేస్తా.. నావల్ల కాదు నన్ను వదిలేయ్ అంటూ సీరియస్ గా చెప్పిందట.

Star Hero wife shocking comments saying marry another girl

ఇక భార్య మాటలకు విష్ణు భయపడి పోయి చాల్లే ఇక వద్దు అని అన్నారట.అయితే ఆ తర్వాత తన మనసులో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా ఈ ఐడియా ఏదో బాగుందే అని ఊహించుకున్నారట. అయితే ఇదే విషయాన్ని ఓ సందర్భంలో మంచు విష్ణు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.(Hero)