Chandrababu: చంద్రబాబు సర్కార్‌ పై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తిరుగుబాటు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌ చెప్పినా.. వినడం లేదట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఆయన మాటకు విలువ ఇవ్వకుండా మాట్లాడారట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. కానీ కాస్త బుజ్జ గించడంతో.. సర్దుకుపోయారట తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. Chandrababu

Thiruvur MLA Kolikapudi Srinivas revolted against Chandrababu Sarkar

అసలు ఏం జరిగిందంటే… తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు తాజాగా టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేయడం జరిగింది. రేపు చేయనున్న సేవ్ తిరువూరు ర్యాలీ విరమించాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కు టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ చెప్పడం జరిగింది. ఈ తరుణంలోనే… వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి.. సంచలనం వ్యాఖ్యలు చేశారు. Chandrababu

Also Read: Yuvraj Singh: ఆ నటిని వల్లే యువరాజ్ సింగ్ కెరీర్ ఇలా అయ్యిందా.. వైరల్ అవుతున్న వీడియో!!

టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌ చెప్పటంతో రేపటి ర్యాలీ కార్యక్రమం విరమించామని ప్రకటించారు. టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌ నియోజక వర్గ పరిణామాలపై మాట్లాడారని కూడా తెలిపారు. మరోసారి అందరితో మాట్లాడతానన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా పార్టీ ఆదేశాల ప్రకారం రేపటి ర్యాలీ కార్యక్రమం విరమించు కుంటున్నానని కూడా పేర్కొన్నారు. అయితే.. దీనిపై కొలికపూడి వర్గం కాస్త అసంతృప్తిగా ఉందని సమాచారం. ర్యాలీ కార్యక్రమం విరమించకుండా ఉండాల్సిందని అనుకుంటున్నారట. మరి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దీనిపై ఎలా ముందుకు వెళతారో చూడాలి. Chandrababu