Aarti Agarwal broke up because of that producer

Aarti Agarwal: దివికేగిసిన అందాల తార ఆర్తి అగర్వాల్ మరణం చాలామందిని కలచివేస్తుంది. ఈ హీరోయిన్ కాస్త లావున్నా కూడా అందాలతో ఎంతోమందిని ఉర్రూతలూగించింది. ఒకానొక సమయంలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అందాలకు కుర్ర కారు అయితే మైమరిచిపోయారు. అలా ఎంతోమందిని తన వలలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ మరణం చాలా బాధాకరం.ఈమె మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ జీవితంలో కొన్ని విషాద ఘటనలు ఉన్నాయి.

Aarti Agarwal broke up because of that producer

అప్పట్లో ఇవి కథలుగా మీడియాలో,టాలీవుడ్ ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు. అయితే ఆర్తి అగర్వాల్ ప్రేమించిన వాడు అనగానే అందరికీ హీరో తరుణ్ మాత్రమే గుర్తుకు వస్తారు. అప్పట్లో వీరి ప్రేమ గురించి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే వీరి ప్రేమకు ప్రధాన శత్రువు తరుణ్ తల్లి రోజారమణి.. ఆర్తి అగర్వాల్ ని ఇంటి కోడలుగా ఒప్పుకోకపోవడంతో తరుణ్ ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటున్నాడు. (Aarti Agarwal)

Also Read: Female Leads: హీరోయిన్ అంటే అందాలు చల్లడానికేనా.. పాన్ ఇండియా సినిమాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వరా!!

కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం పెళ్లి చేసుకొని ఆ తర్వాత భర్తకు విడాకులు ఇచ్చి సినిమాల్లో అవకాశాల కోసం కొవ్వు తగ్గించుకోవడానికి సర్జరీ చేయించుకోవడంతో అది ఫెయిల్ అయ్యి మరణించింది. అయితే ఆర్తి అగర్వాల్ సినిమాల్లో రాణిస్తున్న సమయంలో ఎన్నో రూమర్స్ ఈమెను చుట్టుముట్టాయి.ఒకానొక సమయంలో ఓ నిర్మాత అవకాశాల పేరుతో ఈమెను తన గెస్ట్ హౌస్ లోనే పెట్టుకున్నాడట.

Aarti Agarwal broke up because of that producer

అంతేకాదు కోరిక తీర్చుకొని రెండు సార్లు ఆమెను ప్రెగ్నెంట్ కూడా చేశారట. కానీ ఇండస్ట్రీలో పేరున్న నిర్మాత కావడంతో ఆర్తి అగర్వాల్ ఈ విషయం బయట పెట్టలేదు.ఇక తరుణ్ కారణంగా కూడా ప్రెగ్నెన్సీ అయినట్టు వార్తలు వినిపించాయి. కానీ ఈమె తరుణ్ పెళ్లికి ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకున్న సమయంలో అబార్షన్ అయినట్టు పుకార్లు వినిపించాయి. ఏది ఏమైనప్పటికీ ఆర్తి అగర్వాల్ బతికుంటే బాగుండేదని ఎంతోమంది ఆమె అభిమానులు ఇప్పటికీ ఆమెను తలుచుకొని బాధపడుతుంటారు.(Aarti Agarwal)