IND VS BAN: టీమిండియా మ్యాచ్ అంటే క్రికెట్ ఫ్రాన్స్ ఎగబడి చూస్తారు. టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా ఫ్యాన్స్ అక్కడికి వెళ్లి… చూస్తూ ఉంటారు. అయితే… ప్రస్తుతం టీమిండియా… బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడుతోంది. రెండు టెస్ట్ మ్యాచ్లు అలాగే మూడు టి20 మ్యాచ్ ల కోసం…. ఇండియాకు వచ్చింది బంగ్లాదేశ్. IND VS BAN

Team India match at Uppal Stadium, Hyderabad

ఇక ఇప్పటికే తొలి టెస్ట్ లో టీమిండియా విజయం సాధించగా… రెండవ టెస్టులో కూడా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది టీమిండియా. ఈ నేపథ్యంలో టి20 సిరీస్ కు సంబంధించిన ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది. బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 12వ తేదీన టి20 మ్యాచ్ జరగనుంది. IND VS BAN

Also Read: Chandrababu: చంద్రబాబు కొలికపూడి శ్రీనివాస్ తిరుగుబాటు ?

ఈ మేరకు బిసిసి అధికారిక ప్రకటన చేసింది. అటు హైదరాబాద్ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ మ్యాచ్ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి టి20 మ్యాచ్ అక్టోబర్ ఆరవ తేదీన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వేదికగా జరగనుంది. రెండవ టి20 మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. ఇక మూడవ టి20 మ్యాచ్ అక్టోబర్ 12వ తేదీ అంటే దసరా సమయంలోనే హైదరాబాద్ వేదికగా జరగనుంది. IND VS BAN