Jr.NTR torture his wife so much between four walls

Jr.NTR: ఏంటి జూనియర్ ఎన్టీఆర్ బయటికి కనిపించేంత మంచివాడు కాదా.. ఈ విషయం ఫ్యాన్స్ ముందు చెబితే చితక్కొట్టేస్తారు.. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్టీఆర్ ఇలాంటి పేరు ఎక్కడా తెచ్చుకోలేదు. ఆయన అమ్మాయిలని కూడా ఎంతో గౌరవిస్తారని,తనతో నటించే ప్రతి ఒక్క లేడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని , హీరోయిన్ ని ఎన్టీఆర్ గౌరవిస్తారు. అలాంటిది కట్టుకున్న భార్యకు చుక్కలు చూపించడం ఏంటి అని చాలామంది షాక్ అవుతారు.మరి ఇంతకీ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని ఏ విషయంలో టార్చర్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం..

Jr.NTR torture his wife so much between four walls

లక్ష్మీ ప్రణతి టార్చర్ చేశారు అనే విషయం రూమర్ కాదు స్వయంగా ఎన్టీఆర్ తన నోటి నుండి తానే చెప్పిన నిజం.. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతి కి మధ్య ఓ విషయంలో ఎప్పుడు గొడవ జరుగుతూ ఉండేదట. ఆ గొడవ చాలాసార్లు శృతిమించేదట. ఇక బయట చాలా బాగున్నప్పటికీ బెడ్ రూమ్ లో నాలుగు గోడల మధ్య మాత్రం వీరిద్దరికీ ఓ విషయంలో తగువులు ఉండేవట.. ఇక ఆ విషయం ఏంటయ్యా అంటే ఏసీ.. అవును మీరు వినేది నిజమే.(Jr.NTR)

Also Read: Soundarya: సౌందర్య ఆస్తిని కాజేసిన మోహన్ బాబు.. వాస్తవమెంత?

ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి లు ఏసీ విషయంలో ఎప్పుడు పోట్లాడుకునే వారట. ఏసి ఎక్కువ పెట్టడం తక్కువ పెట్టడం అనే విషయంలో ఇద్దరికీ తరచూ గొడవ జరుగుతూ ఉండేదట.అయితే రాత్రి అయితే చాలు వీరిద్దరి మధ్య ఏసీ విషయంలో గొడవలు రోజురోజుకి పెరిగాయట. కానీ చివరికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతినే కాంప్రమైజ్ అయ్యి సైలెంట్ అయిపోయిందట. నాకోసం అప్పటినుండి లక్ష్మీ ప్రణతి కాంప్రమైజ్ అయిందని,కానీ నేను మాత్రం ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వను అంటూ ఎన్టీఆర్ చెప్పారు.

Jr.NTR torture his wife so much between four walls

అయితే అప్పుడప్పుడు ఏసీ రిమోట్ లు విరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అని తన కోపం అలా ఉంటుంది అంటూ ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో నాలుగు గోడల మధ్య ఎన్టీఆర్ భార్యని అలా హింసిస్తారా..తాను అనుకున్నది సాధించడం కోసం ఎంత దాకా అయినా వెళ్తారా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.(Jr.NTR)