RGV shocking comments

RGV: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ విషయం చెప్పినా కూడా చాలా బోల్డ్ గా చెప్తారు. అక్కడ ఎవరు ఉన్నారు అని కూడా పట్టించుకోరు.తన మనసులో ఏముందో అది మొహం మీదే అనేస్తూ ఉంటారు. గత కొద్ది రోజులుగా ఈయన సోషల్ మీడియా ద్వారా చేసే కామెంట్లు కూడా వివాదాస్పదమవుతున్నాయి.అలాగే ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా ఆ ఇంటర్వ్యూలో చాలా బోల్డ్ మాటలు మాట్లాడుతూ ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నారు.

RGV shocking comments

ఇక యంగ్ యాంకర్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అషూ రెడ్డి కాళ్ల దగ్గర కూర్చొని కాళ్లు నాకడం, అరియానా తో జిమ్ సెంటర్లో జిమ్ చేయడంతో ఈయన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఈయన దర్శకత్వంలో వచ్చే సినిమా చేయాలంటే హీరోయిన్లు కచ్చితంగా అన్ని హద్దులు చెరిపేసుకోవాల్సిందే.సోషల్ మీడియాలో సారీ కట్టుకొని ఎంతో అందంగా ఉండే అమ్మాయిని శారీ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తూ ఆమెను చాలా బోల్డ్ గా మార్చేశాడు. (RGV)

Also Read: Samantha: ఆ హీరో పై సమంతకి ఇంకా మోజు తగ్గలేదా.. పబ్లిక్ గా ఆ పని చేస్తూ.?

అయితే అలాంటి ఆర్జీవి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పనిమనిషి సెక్స్ లైఫ్ గురించి చెప్పారు. నేను నా భార్యను తీసుకొని ఓ రోజు సినిమాకి వెళ్లాను.కానీ సినిమా బాగుండకపోవడంతో వెంటనే తిరిగి వచ్చేసాము. అయితే మేము ఇంటికి వచ్చే సమయానికి మా పనిమనిషి ఆమె భర్తతో కాకుండా మరో వ్యక్తితో నా బెడ్ పై శృంగారం చేసింది.

RGV shocking comments

అయితే ఇది నా భార్య కళ్ళారా చూసి గట్టిగా అరవడంతో నేను అక్కడికి వెళ్లాను.దాంతో నా భార్యకు రెండు విషయాలు చెప్పాను.ఒకటి ఆమె సెక్స్ లైఫ్ గురించి మనకు అవసరం లేదు.ఆమె పరాయి వ్యక్తితో శృంగారం చేసిందా అనేది మనకు అనవసరం.రెండోది మన ఇంట్లో ఆమెను పనిమనిషిగా పెట్టుకుంటావా లేదా తీసేస్తావా అనేది పూర్తిగా నీ నిర్ణయం. కానీ ఆమె సెక్స్ లైఫ్ గురించి బయట పెట్టడం మనకి అవసరం లేదు అంటూ చెప్పాను అని ఆర్జీవి ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు.(RGV)