Tamannaah bold comments

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం రొమాంటిక్ సన్నివేశాల్లో ఏ విధంగా నటిస్తుందో చెప్పనక్కర్లేదు.ఒకప్పుడు ఎన్నో కట్టుబాట్లు పెట్టుకొని హద్దులు మీరకుండా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేసే ప్రతి ఒక్క సినిమాలో బోల్డ్ గా నటించడం మొదలు పెట్టేసింది. అయితే తమన్నా ముఖ్యంగా లస్ట్ స్టోరీస్ -2 వెబ్ సిరీస్లో ఎలాంటి పాత్రలో ఎంత రొమాన్స్ చేస్తూ నటించిందో చెప్పనక్కర్లేదు.

Tamannaah bold comments

ఇక ఈ వెబ్ సిరీస్ లో తమన్నా క్యారెక్టర్ చూసిన చాలామంది ఆమె అభిమానులు కూడా నోరేళ్ల బెట్టి షాక్ అయ్యారు.ఇదేంటి ఈమె మా హీరోయినేనా..ఇంతలా రెచ్చిపోయి నటిస్తుందేంటి అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. ఇప్పటికి కూడా తమన్నాకి సంబంధించిన వెబ్ సిరీస్ ఫోటోలు,వీడియోలు నెట్టింట వైరల్ అవుతాయి. (Tamannaah)

Also Read: Samantha: ఆ హీరో పై సమంతకి ఇంకా మోజు తగ్గలేదా.. పబ్లిక్ గా ఆ పని చేస్తూ.?

అయితే తమన్నా రొమాన్స్ చేయడం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రొమాన్స్ చేయడం వల్లే నేను బతుకుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.. నేను సినిమాల్లోకి వచ్చాక ఎన్నో హద్దులు పెట్టుకున్నాను. కానీ ఆ తర్వాత అవి అవకాశాలు తెచ్చి పెట్టలేదు. అందుకే సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం కోసం రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటిస్తున్నాను.

Tamannaah bold comments

ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రొమాన్స్ చేయడమే నా సినీ కెరియర్ని గాడిలో పెట్టింది. దీనివల్ల నేను ఇండస్ట్రీలో ఇంకా కొనసాగలుగుతున్నాను..అంటూ తమన్నా షాకింగ్ కామెంట్లు చేసింది.ఇక తమన్నా కేవలం బోల్డ్ పాత్రలే కాదు ఐటెం సాంగ్స్ కూడా చేస్తోంది.(Tamannaah)