Vijay was supposed to marry that controversial heroine

Vijay: ఏంటి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఆ కాంట్రవర్సీ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాల్సిందా.. కానీ వీరి పెళ్లి ఎందుకు జరగలేదు. ఇంతకీ విజయ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది అంటూ వార్తల్లో ఉన్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

Vijay was supposed to marry that controversial heroine

విజయ్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్ ఎవరో కాదు ప్రస్తుతం కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఇండస్ట్రీలో మరో రెండు రోజుల్లో నాలుగో పెళ్లి చేసుకోబోతున్న నటి వనిత విజయ్ కుమార్.. ఇక అసలు విషయం ఏమిటంటే.. వనిత విజయ్ కుమార్ చంద్రలేఖ అనే సినిమాలో విజయ్ దళపతి తో నటించింది. ( Vijay)

Also Read: KTR: నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ కారణమా.. దుమారం రేపుతున్న వార్త!!

అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో విజయ్ దళపతి పై ఇష్టం పెంచుకున్న వనిత విజయ్ కుమార్ మొదటి సినిమాతోనే సినిమాలకు దూరంగా ఉండి విజయ్ దళపతిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సెటిల్ అవ్వాలి అనుకుందట. కానీ ఈమె ఆలోచనకు ఆదిలోనే అంతం పడింది. ఎందుకంటే విజయ్ దళపతి అప్పటికే నటి సంఘవితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.

 Vijay was supposed to marry that controversial heroine

ఈ విషయం తెలిసి వనిత విజయ్ కుమార్ ఎంతగానో బాధ పడిందట. అలా వనిత విజయ్ కుమార్ మొదటి లవ్వే అట్టర్ ప్లాప్ అయినట్టు తెలుస్తోంది.ఒకవేళ వనిత విజయ్ కుమార్ ని విజయ్ కూడా ఇష్టపడి ఉంటే ఖచ్చితంగా వీరిద్దరికీ పెళ్లి జరిగేదని ఈ విషయం తెలిసిన కోలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు.( Vijay)