Aishwarya Rai wanted Abhishek as her husband or not

Aishwarya Rai: ఏంటి ఐశ్వరరాయ్ భర్తగా రావాలని కోరుకుంది అభిషేక్ బచ్చన్ ని కాదా.. ఇంతకీ ఐశ్వర్యారాయ్ తన సీక్రెట్ డైరీలో తనకు కాబోయే భర్త గురించి ఎలాంటి క్వాలిటీస్ రాసుకుంది అనే సంచలన నిజం ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి వేరువేరు ఆలోచనలు ఉంటాయి. పెళ్లికి ముందు తమకు కాబోయే వారు ఎలా ఉంటే బాగుంటుంది అని కొన్ని కొన్ని ఊహలుకంటూ ఉంటారు.

Aishwarya Rai wanted Abhishek as her husband or not

అయితే అందరిలాగే ఐశ్వర్యరాయ్ కూడా పెళ్లికి ముందే తనకి కావాల్సిన అబ్బాయి ఎలా ఉండేదో తన డైరీలో రాసుకుంది. ఇక ఐశ్వర్య రాయ్ తన డైరీలో రాసుకున్న ఒక పేజీ లీక్ అయింది. ఆ పేజీలో తనకు కాబోయే వాడు చీకట్లో నుండి వెలుగులోకి తీసుకువచ్చే వాడై ఉండాలి. అలాగే పూర్తి నిజాయితీ,మర్యాద వంటి సద్గుణాలు ఆయనలో ఉండాలి అంటూ రాసుకుంది.(Aishwarya Rai)

Also Read: Pawan Kalyan: సొంత అన్నకి సపోర్ట్ ఇవ్వకుండా పవన్ ఏం పీకాడు.. పోసాని సంచలన కామెంట్స్..?

ఇక లీకైన డైరీ పేజ్ లో మై లవ్ ఆల్ వేస్ ఐశ్వర్యరాయ్ అనే సిగ్నేచర్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఈ పేజీ లీక్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఐశ్వర్యరాయ్ కోరుకున్న క్వాలిటీ స్ అభిషేక్ బచ్చన్ లో లేవు కావచ్చు.అందుకే ఐశ్వర్య అభిషేక్ ల విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి అని ఈ విషయం తెలిసిన నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Aishwarya Rai wanted Abhishek as her husband or not

అయితే ఐశ్వర్యరాయ్ డైరీలో లీకైన సమాచారం పెళ్లయ్యాక రాసిందా పెళ్ళికి ముందు రాసిందా..దాని డేట్ సంవత్సరం అనేది తెలియడం లేదు. కానీ ఈ డైరీ పేజీ లీక్ అవ్వడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం సంచలనం సృష్టిస్తోంది.(Aishwarya Rai)