Hari wants to destroy Jr.NTR

Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ కి అభిమానులకి మధ్య హరి అనే కొత్త క్యారెక్టర్ వచ్చింది..అయితే ఆ హరిని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతేకాదు ఆయనపై ఘోరమైన ట్వీట్లు పెడుతూ ఎన్టీఆర్ సినీ కెరియర్ నాశనం చేయడానికే పుట్టాడు అంటూ పోస్టులు చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ హరి ఎవరు..ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నాశనం చేయాలని చూస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..

Hari wants to destroy Jr.NTR

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హరి ఎవరో కాదు కళ్యాణ్ రామ్ బావమరిది.. అయితే గత కొద్ది సంవత్సరాల నుండి కళ్యాణ్ రామ్ కి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన అన్ని సినిమాలు దగ్గరను చూసుకుంటున్నారట హరి. దాంతో ఈ విషయాన్ని ఓర్చుకోలేక ఎన్టీఆర్ కి మాకు మధ్య దూరం పెంచుతున్నాడు ఈ హరి అని ఆయనను ఏకీపారిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే ఈ విషయాన్ని తట్టుకోలేని జూనియర్ ఎన్టీఆర్ హరి మాకు ఎంతో నమ్మకస్తుడు. ( Jr.NTR)

Also Read: Tamannaah: పాకిస్తానీ ఇంటికి కోడలుగా తమన్నా.. ఆ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో..?

ఆయన్ని మీరు అలా తిడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. ఆయన మా మంచి కోరుకునే వారే కానీ మాకు చెడు చేయాలని ఏనాడు అనుకోవడం లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి ఒక మూల స్తంభం లా ఉన్న హరిని మీరలా తిడుతూ ఉంటే బాదేస్తోంది.ఆయన ఏనాడు కూడా మా ముందుకి వచ్చి మాట్లాడడు ఎప్పుడూ మా వెనకే ఉంటాడు.ఈ విషయం నేను మాట్లాడితే ఆయన గురించి నచ్చని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.అది మాకు అనవసరం. అంటూ దేవర సక్సెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Hari wants to destroy Jr.NTR

అంతే కాదు హరి పై వస్తున్న నిందలు భరించలేక ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తోంది.అలాగే దేవసక్సెస్ అయినప్పటికీ కూడా హరిని అలా నిందించడంతో ఎన్టీఆర్ కాస్త అసంతృప్తి లో ఉన్నట్టు తెలుస్తోంది.ఎన్టీఆర్ కు సంబంధించిన పూర్తి సినిమా వ్యవహారాలు ఆయన తన భుజాన వేసుకొని చేస్తారు. ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరికీ ఆయనే స్ట్రెంత్ అనే విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానులు హరిని తప్పుగా అర్థం చేసుకున్నామని కామెంట్లు పెడుతున్నారు.( Jr.NTR)