Naga Chaitanya staying in the same house with that heroine

Naga Chaitanya: ఏంటి పెళ్లి చేసుకోబోయే శోభిత ధూళిపాళ్లతో కాకుండా ఆ హీరోయిన్ తో ఒకే ఇంట్లో నాగచైతన్య ఉంటున్నాడా.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ..నాగచైతన్య ఆ హీరోయిన్ తో ఉండడానికి కారణం ఏంటి.. అని ఈ విషయం తెలిసిన చాలా మంది అనుమానపడక తప్పరు. ఇక నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత శోభితతో చాలా రోజుల నుండి డేటింగ్ చేసి ఇంట్లో వాళ్ళను ఒప్పించి రెండో పెళ్ళికి రెడీ అయ్యారు.

Naga Chaitanya staying in the same house with that heroine

అయితే అందంలో శోభిత సమంతకి ఏ మూలనా సరిపోదు అని ఎంతోమంది విమర్శలు చేస్తూ ట్రోల్ చేస్తున్నప్పటికీ వీటన్నింటినీ పట్టించుకోకుండా తమ లైఫ్ ఏంటో తాము చూసుకుంటున్నారు. అయితే అలాంటి నాగచైతన్య తాజాగా ఓ హీరోయిన్ ఉండే ఇంట్లో కనిపించారు.ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు రష్మిక మందన్నా..అవును మీరు వినేది నిజమే.కానీ రష్మిక మందన్నా ఉండే ఇంట్లో నాగచైతన్య ఎందుకుంటారు..(Naga Chaitanya)

Also Read: Sudheer Babu: మంచు మనోజ్ ని వాడుకొని బకరా చేసిన సుధీర్ బాబు..?

వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..అసలు వీరి కాంబినేషన్లో సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అలాంటిది ఒకే ఇంట్లో ఉండటం ఏంటి అనుకుంటారు. అయితే వీరిద్దరూ ఒకే ఇంట్లో కనిపించడానికి ప్రధాన కారణం కళ్యాణ్ జ్యువెలర్స్ కళ్యాణ రామన్.. అవును మీరు వినేది నిజమే.. అయితే ఆయన ఎలా కారణమయ్యారంటే.. తాజాగా కళ్యాణ్ జువెలర్స్ ఎండి కళ్యాణ రామన్ తన ఇంట్లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరిపించారు.

Naga Chaitanya staying in the same house with that heroine

అయితే ఈ వేడుకకు సంబంధించి ఎంతోమంది సెలబ్రిటీలను ఆహ్వానించగా.. సౌత్ నుండి నాగచైతన్య రష్మిక మందన్నాలకు కూడా ఆహ్వానం దక్కింది. అలా ఇద్దరు ఒకే ఇంట్లో సందడి చేశారు. ఇక బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్, శిల్పా శెట్టి, బాబి డియోల్, సైఫ్ అలీ ఖాన్, మలైకా అరోరాలు వచ్చారు. అలాగే కన్నడ నటుడు టోవినో థామస్ కూడా తన భార్యతో కలిసి వచ్చారు.(Naga Chaitanya)